NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LIC Jeevan Akshay Policy: ప్రీమియం ఒక్కసారి చెల్లించండి.. ప్రతి నెల 14,000 పెన్షన్ పొందండిలా..!!

LIC Jeevan Akshay Policy: ఎల్ఐసి తన కస్టమర్ల కోసం సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది.. మంచి రాబడిని ఇచ్చే పథకాలలో ఎల్ఐసి జీవన్ అక్షయ్ పాలసీ ఒకటి.. ఈ పాలసీలో ప్రతి నెల ఒకే విధంగా పెన్షన్ లభిస్తుంది.. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే ప్రతినెల పెన్షన్ పొందవచ్చు.. ఈ పాలసీ లో 10 ఇది ఎంపికలు ఉంటాయి.. ఇందులో “ఎ” ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా ప్రతి నెల 14000 పెన్షన్ పొందవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

LIC Jeevan Akshay Policy: benifits and full details
LIC Jeevan Akshay Policy benifits and full details

Read More: Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్..!! దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

*జీవన్ అక్షయ్ పాలసీ కి 18 నుంచి 85 సంవత్సరాల కలవారు అర్హులు. ఇందులో కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అయితే ఇందులో పెట్టిన పెట్టుబడికి స్థిర రేటు తో పెన్షన్ లభిస్తుంది.. ఇది సింగిల్ ప్రీమియం తో జత చేసిన వ్యక్తిగత యాన్యూటీ పథకం.

*ఈ పాలసీ లో ఎవరైనా 5 లక్షలకు మించి పెట్టుబడి పెడితే అతడు యాన్యుటీ రేటులో ప్రోత్సాహన్ని కూడా పొందవచ్చు.

*ఒక వ్యక్తికి 35 సంవత్సరాలు ఉంటే అతను రూ.3000000 ప్రీమియం చెల్లిస్తే.. ఇందులో హామీ మొత్తం రూ.29,46,955 అవుతుంది. ఈ ప్రీమియం చెల్లించిన తర్వాత మీరు ‘ఎ’ ఆప్షన్ ను ఎంచుకుంటే.. స్థిర రేటు తో జీవితానికి చెల్లించాల్సిన యాన్యుటీ, అప్పుడు మీరు చెల్లించిన తరువాత ప్రతి నెల రూ.14,214 పెన్షన్ పొందుతారు.

*ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 30 లక్షలు ప్రీమియం చెల్లిస్తే ప్రతినెల 14000 పెన్షన్ పొందవచ్చు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju