NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Liger: సినిమా రిలీజ్ అవ్వకుండానే రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ “లైగర్”..!!

Liger: రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్ లలో ఉన్నారు. “అర్జున్ రెడ్డి” తర్వాత “గీతాగోవిందం” వంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చిన తర్వాత అనేక సినిమాలు రిలీజ్ అయినా గానీ పెద్దగా ప్రేక్షకులను అలరించిన పరిస్థితులు లేకపోవడంతో పాటు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా తరహాలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Liger: Makers postpone teaser release of Vijay Deverakonda, Ananya Panday film due to Covid-19 | Bollywood - Hindustan Times

బాక్సింగ్ నేపథ్యంలో అదేవిధంగా మాఫియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లూ వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా చేస్తుంది. అంత మాత్రమే కాక కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండగానే సరికొత్త రికార్డ్ తాజాగా సోషల్ మీడియాలో “లైగర్” నమోదు చేయటం ఒక ఇండస్ట్రీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Read More: Liger: బాక్సర్ మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ..!!

విషయంలోకి వెళితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇన్స్టా గ్రామ్ లో అత్యధికంగా లైకులు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఏ సినిమాకి లేని రీతిలో సంపాదించటం జరిగింది. దాదాపు 1.9 మిలియన్ లైకులు ఈ సినిమా పోస్టర్ సాధించింది. ఇదిలా ఉంటే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ దేశంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేయడానికి పూరి జగన్నాథ్ సరికొత్త షెడ్యూల్స్ ప్రిపేర్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్.

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!