NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి బాటలోనే షణ్ముక్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ షణ్ముక్(Shanmukh) అని చెప్పవచ్చు. చాలా దారుణంగా ట్రోలింగ్.. మాత్రమే కాక అనేక మంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు.. మెమ్స్ కూడా షణ్ముఖ్ మీద క్రియేట్ అయ్యాయి. పర్సనల్ గా షణ్ముక్ నీ.. సోషల్ మీడియా పరంగా మాత్రమే కాక ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు అనగా టెలివిజన్ రంగానికి చెందిన వాళ్ళు అంతకుముందు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న వాళ్లు షణ్ముక్ నీ గట్టిగా టార్గెట్ చేయడం జరిగింది.

Bigg Boss: రవి నిజస్వరూపం బయటపెట్టిన షణ్ముఖ్.. ఆ అబ్బాయితో అసభ్యంగా  ప్రవర్తించాడంటూ షాకింగ్‌గా! | Bigg Boss Telugu 5: Shanmukh Jaswanth  Allegations on Anchor Ravi - Telugu Filmibeat

కానీ ఈ రేంజ్ నెగిటివిటీ లో కూడా షణ్ముక్ రన్నరప్ గా నిలవడం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే షణ్ముక్.. తాజాగా ఇప్పుడు తనపై నెగిటివిటీ ప్రచారం చేసిన వారిని అదేవిధంగా తన కుటుంబాన్ని టార్గెట్ చేసి మరి మానసిక హింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు.. చాలా గట్టిగానే కేసు పెట్టాలని షణ్ముక్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే మాదిరిగా యాంకర్ రవి(Ravi) పై కూడా ప్రచారం జరిగింది. రవి(Ravi)హౌస్ లో ఉన్న సమయంలో అతని పై భారీ ట్రోలింగ్ మాత్రమేకాక రవి కుటుంబ సభ్యులను ఆఖరికి చిన్న బిడ్డ ని కూడా టార్గెట్ చేసి మరీ.. విమర్శలు చేశారు.

Bigg Boss 5 Telugu: భయమా..? లేక ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజనా..? కెమెరాకు  కనబడని షణ్ముఖ్.. నావల్ల కాదు అంటూ... | Bigg Boss 5 Telugu shanmukh jaswanth  not active in bigg boss house | TV9 ...

ఈ క్రమంలో యాని మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించి వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత రవి(Ravi) హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో పాటు తన కుటుంబాన్ని వేధించిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే మాదిరిగా యాంకర్ రవి బాటలోనే షణ్ముక్(Shanmukh).. తనపై అదేవిధంగా తన కుటుంబం పై మానసికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై పెద్ద కేసు పెట్టడానికి రెడీ అయినట్లు ఈ దెబ్బతో .. ఎవరు తనపై నోరు జారకుండా చూసుకునే రీతిలో షణ్ముక్(Shanmukh) జాగ్రత్త పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju