NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lungs: ఊపిరితిత్తులకు ఊపిరిని అందించండి ఇలా.. కరోనాను జయించండి..

Lungs: కరోనా వైరస్ బారినపడిన వారు ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను జయించాలంటే ఊపిరితిత్తులను రక్షించుకోవాలి.. రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవాలి. వీటిని ప్రతిరోజు శుద్ధి చేయడంతో పాటు శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని పెంచే అలవాట్లను అలవర్చుకోవాలి.. ఊపిరితిత్తులలో రక్షించుకోవడానికి ముఖ్యమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..!!

Lungs: protect with small tips
Lungs protect with small tips

Read More: fingers: చేతి వేళ్ళు రాబోయే గుండెజబ్బుల్ని ముందుగానే పసిగడతాయా..

* ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రాణాయామం బ్రీడింగ్ ఎక్ససైజ్ వంటివి ప్రతి రోజు చేయాలి.

* ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకొని వదలడం వంటి వ్యాయామాలు ప్రతిరోజు చేయాలి.

*భ్రస్తికా, కపాలబాతి, అనులోమ, విలోమ అనే శ్వాస సంబంధిత వ్యాయామాలు వలన కూడా ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవచ్చు. దీనివలన ఆక్సిజన్ సప్లై మెరుగు చెందుతుంది.

 

*ఊపిరితిత్తుల సామర్థ్యం బ్యాలెన్సింగ్ గా ఉంచడం కోసం spyro మీటర్ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పరికరం లోకి గాలి ఊదడం, పీల్చడం వలన ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. ఇలా రోజూ పది నిమిషాలు చేయడం మంచిది.

*spyro మీటర్ అందుబాటులో లేకపోతే బెలూన్స్ ఊదడం ద్వారా కూడా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

*ఈ వ్యాయామాలతో పాటు మంచి పోషక ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి.

*యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, బి, సి, డి, ఇ ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం వలన ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!