Devatha Serial: మాధవ్ చిన్మయిని ఎందుకు దత్తత ఇస్తాను అన్నాడు అని అనుమానం వచ్చి.. దేవి వాళ్ళ స్కూల్‌కి వెళ్లి అడ్మిషన్ ఫైల్ లో ఎవరో ఒకరికి మాత్రమే మాధవ్ తండ్రిగా పేరు ఉంటుందని.. ఆ ఒక్కరు ఎవరూ తెలుసుకుంటే తన బిడ్డ ఎవరో త్వరగా తెలిసిపోతుంది అని స్కూల్ కి వెళ్తాడు ఆదిత్య.. కానీ ఆదిత్య అనుకున్న దానికి అక్కడ సమాధానం దొరకదు.. ఎందుకంటే స్కూల్ అడ్మిషన్ ఫైల్ లో ఇద్దరు పిల్లలకి దగ్గర తండ్రిగా మాధవ్.. తల్లిగా రాధ పేరు రాసి ఉంటుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆదిత్య స్కూల్ దగ్గరకు వచ్చి ఎంక్వయిరీ చేశారని స్కూల్ ప్రిన్సిపాల్ మాధవ్ కి ఫోన్ చేసి చెబుతారు. ఆ విషయం తెలిసి మాధవ్ కోపంగా ఉంటాడు. అంతలో రాధ వచ్చి ఈ మాధవ్ సార్ మిలో చాలా మార్పు వచ్చిందని ప్రశ్నిస్తుంది.. నువ్వు మీ నాన్న గారి చేత కావాలని ఊరిలో అందరి ముందు ఆ పెళ్లిలు చేయడానికి.. మీ భార్యగా నన్ను బలవంతంగా తీసుకు వెళ్లాలని అనుకుంటున్నాము అని అంటుంది.. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒకేలాగా ఉన్నాను.. నా పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు అని మాధవ్ అని అంటాడు . ఆదిత్య స్కూల్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు అంటే ఇది నువ్వు కావాలని చేస్తున్నావ్ అని నేను అనుకోవచ్చు కదా అని అంటాడు మాధవ్..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి రాధా ఊరిలో సామూహికంగా చేస్తున్న పెళ్ళిలకు మాధవ్ రాధా ఇద్దరు భార్యాభర్తలు కలిసి వారికి పెళ్లిళ్లు చేయడానికి వెళతారు. మాధవ్ ఏదో రాయి తగిలి కింద పడిపోతూ ఉండగా ఆ రాయి మీద చెయ్యి పేడుతుంది రాధ మాధవ్ కు దెబ్బ తగలకుండా.. దాంతో ఊర్లో అందరూ భార్య భర్తలు అంటే మీలా ఉండాలి.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాధా చుట్టుపక్కల చూస్తూ ఉండగా మాధవ్ రాధా ఇద్దరు కలిసి నా ఫొటోస్ కనిపిస్తాయి.. అది చూసి రాధా షాక్ అవుతుంది.. ఇక రాధ ఎలాంటి కోపం చూపిస్తుందో తర్వాత చూద్దాం..