NewsOrbit
ట్రెండింగ్

Prabhas: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్ అంటూ మధ్యప్రదేశ్ సీఎం వైరల్ కామెంట్స్..!!

Prabhas: “బాహుబలి” తర్వాత టాలీవుడ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలకు దేశంలోనే కాదు విదేశాల్లో భారీ మార్కెట్ ఏర్పడింది. అంతమాత్రమే కాదు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషలకు చెందిన హీరోలు ఎక్కువగా రీమేక్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లలో ఉన్న హీరోలు… తెలుగులో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ చేస్తున్నారు. చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీని ఇటీవల తెలుగులో తెరకెక్కిన కొన్ని సినిమాలు షేక్ చేసి పడేశాయి.Prabhas responds about RRR and KGF: Chapter 2

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను కూడా దాటుకుని కలెక్షన్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ రీతిగా తెలుగు సినిమా సత్తా ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంగమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్… మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వాళ్ళు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో తెలుగు వాళ్ళు బాగా కలిసిపోయారు అని కూడా పేర్కొన్నారు.On NT Rama Rao's birthday, 6 of his all-time classics for you to watch | Entertainment News,The Indian Expressమనమంతా గొప్ప దేశం అయినా భారత దేశానికి చెందిన వాళ్లమని కొనియాడారు. భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ ప్రస్తుతం దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ పెద్దది అన్న తరహాలో “బాహుబలి” రావటం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో తెలుగు ప్రజలకు గుర్తింపు అప్పట్లో ఎన్టీఆర్ వల్ల రాగా ఇప్పుడు స్టార్ హీరో ప్రభాస్.. ప్రపంచం తెలుగు వాళ్లను గుర్తించేలా చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారతీయ చలన చిత్ర రంగంలో టాలీవుడ్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చే స్థాయికి వెళ్లనున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి తెలుగు చలన చిత్ర రంగం పై ఈ కామెంట్ చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

author avatar
P Sekhar

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N