ట్రెండింగ్ న్యూస్ సినిమా

Maestro : నితిన్ మాస్ట్రో ఇంట్రెస్టింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో వచ్చేసిందోచె..!!

Share

Maestro : యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంగ్ దే’ చిత్రంతో ఈ సారి బర్త్ డే ను ఎంజాయ్ చేస్తున్నాడు.. ఈరోజు నితిన్ బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా మాస్ట్రో ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ అయింది.. తాజాగా మాస్ట్రో ఇంట్రెస్టింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు..

Maestro : first glimpse video out
Maestro : first glimpse video out

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమానే మాస్ట్రో అంటూ ఫస్ట్ లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించటం విశేషం.. ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాను జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Share

Related posts

NBK107: మాస్ లుక్‌లో బాల‌య్య.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు!

kavya N

చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. `ఆర్సీ 15` విడుద‌ల ఎప్పుడంటే?

kavya N

YS Sharmila : పాత `ప‌గ‌` ధ‌ర్మ‌పురి అర‌వింద్ పై ష‌ర్మిల కామెంట్ల అస‌లు లాజిక్ ఇదేనా?

sridhar