ట్రెండింగ్ న్యూస్ సినిమా

Maguva Maguva 2nd version: మగువా మగువా ఫిమేల్ వెర్షన్ అదుర్స్..!!

Share

Maguva Maguva 2nd version: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ టాప్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.. వకీల్ సాబ్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు.. ముఖ్యంగా మహిళలు ఈ సినిమా కోసం వస్తుండడం విశేషం.. ఈ సినిమాకు సంబంధించిన మగువా మగువా పాట థియేటర్లో చూసుకుంటే కళ్ళు చెమ్మగిల్లాయని అందరూ అంటున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మగువా మగువా పాట రెండు వెర్షన్ వీడియోను విడుదల చేశారు..

Maguva Maguva 2nd version: female version video song out
Maguva Maguva 2nd version: female version video song out

 

ఇటీవలె రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సంబంధించిన రెండో వెర్షన్ సాహిత్యాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.. రామజోగయ్య శాస్త్రి పోస్ట్ చేసిన ఈ పాట సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ ఏడిపించేశారు గురువుగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడు మగువా మగువా పాట రెండు వెర్షన్ వీడియోను విడుదలైంది.. అది కూడా ఫిమేల్ వెర్షన్ లో.. ఈ పాట వింటుంటే ప్రతి ఒక్కరి కళ్ళు కన్నీళ్ళతో చెమర్చుతున్నాయంటే అతిశయోక్తి కానే కాదు..

 


Share

Related posts

రివ్యూ : గుంజన్ సక్సేన – మొదటి మహిళా యుద్ధ వైమానికురాలిగా శ్రీ దేవి కూతురు

siddhu

Daily Horoscope ఆగష్టు 24th సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

కన్నయ్య‌పై మరో కేసు

sarath