Maha Samudram: “మహాసముద్రం” లో గరుడ స్టన్నింగ్ లుక్ రివిల్..!!

Share

Maha Samudram: శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహాసముద్రం..!! ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన శర్వానంద్, సిద్ధార్థ్, అదితి, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ ఫస్ట్ లుక్స్ కి విశేష ఆదరణ లభించింది.. తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్ర పోషిస్తున్న కేజిఎఫ్ గరుడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!! ఈ సినిమాలో ధనుంజయ్ అనే విలన్ పాత్రలో అలరించనున్నాడు..!!

Maha Samudram: Garuda first look released
Maha Samudram: Garuda first look released

ఈ సినిమాలో గరుడా ఒక రాక్షసరాజు లాగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. గాడమైన ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


Share

Related posts

IPS pooja Yadav: కృషి, పట్టుదల ఉంటే కలను సాకారం చేసుకోవచ్చని నిరూపించిన పూజా యాదవ్..!ఈ స్టోరీ చూడండి..!!

bharani jella

ఆ ఇస్రో ఇంజనీర్ తెలివి అమోఘం..! ఆయన చేసిన అద్భుతం చూడండి..!!

bharani jella

ఏపీ మంత్రి ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ తో లైన్ లో పడ్డ తమిళనాడు..!!

sekhar