NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: తండ్రి పుట్టిన రోజు నాడు అభిమానులు కాలర్ ఎగరేసే పనిచేసిన మహేష్ బాబు..!!

Mahesh Babu: ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్న రు. ప్రతి ఏడాది మహేష్ నటించే సినిమాకి సంబంధించి.. టీజర్ లేదా ఫోటో.. రిలీజ్ అవుతుండేది. మహేష్ తన తండ్రి పుట్టినరోజును చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఆ సమయంలో వర్క్ చేసే సినిమాకు సంబంధించి… ఏదో ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత మహేష్ తాను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు ఏంటి అనే కన్ఫ్యూజన్ లో అభిమానులు ఉన్న సమయంలో సరిగ్గా లాక్ డౌన్ టైంలో పరశురామ్ దర్శకత్వంలో “సర్కార్ వారి పాట” సినిమా చేస్తున్నట్లు టైటిల్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు.

Mahesh Babu sponsors COVID-19 vaccines for an entire village on his father  Krishna's birthday

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులు బాధాకరంగా మారటంతో ఈసారి ఇటువంటి అప్డేట్ తన సినిమాకి సంబంధించి ఇవ్వలేదు మహేష్. కానీ అభిమానులు గర్వపడే రీతిలో ఒక మంచి పని చేశారు. మేటర్ లోకి వెళ్తే మహేష్ గతంలో తన తండ్రి జన్మస్థలం బుర్రిపాలెం అదేవిధంగా ఒక గ్రామాన్ని మహేష్ “శ్రీమంతుడు” టైంలో దత్తత తీసుకోవడం జరిగింది. మహేష్ దత్తత తీసుకున్న ఆ రెండు గ్రామాలలో విద్య వైద్యం అదేరీతిలో రోడ్లు.. ఇంకా అనేక వసతులు కల్పించే విధంగా మహేష్ తన సొంత డబ్బులు ఖర్చు చేశారు.

Read More: Mahesh : మహేష్, రాజమౌళిల పాన్ ఇండియన్ సినిమా 2023లోనే..?

కాగా నేడు తన తండ్రి పుట్టిన రోజు కావడంతో రెండు గ్రామాలలో ఫ్రీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మహేష్ నిర్వహించడం జరిగింది అంట. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో అభివృద్ధి చేయడం మాత్రమే కాదు ప్రజలకు ఆయుష్ పోరాటంలో కూడా మా హీరో ముందుంటాడు అంటూ అభిమానులు మహేష్ తన తండ్రి పుట్టిన రోజు చేసిన ఈ మంచి కార్యక్రమం పట్ల కాలర్ ఎగరేసే రైతులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మహేష్ కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాక సామాజికంగా కూడా ఇటీవల అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండటం తో సామాన్య నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?