NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mahesh Babu: మరోసారి నెంబర్ వన్ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. థియేటర్ల దగ్గర పండగ వాతావరణం వారం ముందు నుండే నెలకొని ఉంటది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఆ తర్వాత టాలీవుడ్ సింహాసనాన్ని.. దాదాపు శాసించిన హీరో మహేష్ బాబు అని చెప్పవచ్చు. సరిగ్గా “పోకిరి” తో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్.. అప్పటినుండి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ అనేక సినిమాలు చేస్తూ వచ్చారు. సినిమాలు చేయడం మాత్రమే కాక యాడ్స్ రంగంలో ప్రముఖ కంపెనీలకు అంబాసిడర్ గా ఉంటూ… భీకరమైన క్రేజ్ సంపాదిస్తూ ఉన్నాడు.

Mahesh Babu: When Heroes Get Real | Forbes India

ఎంటర్టైన్ చేయటం మాత్రమే కాక మరోపక్క సమాజంలో అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ సొంత డబ్బులతో చాలామంది ప్రాణాలను మహేష్ నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్ లు.. శాస్త్ర చికిత్సలు మహేష్ టీం అనేకం చేయడం జరిగింది. యాడ్స్ రంగంలో వచ్చే డబ్బులు దాదాపు.. సమాజానికి ఉపయోగిస్తూ అనేక మందిని మహేష్ ఆదుకుంటూ ఉన్నాడు.

Read More: Mahesh Babu: మహేష్ బాబు తో మరోసారి నటించాలని ఉంది అంటున్న బాలీవుడ్ భామ..!!

ఇటీవలే మహమ్మారి కరోనా వ్యాక్సిన్లను తాను గతంలో దత్తత తీసుకున్న రెండు గ్రామాల ప్రజలకు పూర్తిగా ఫ్రీగా వేయించి.. మహమ్మారి నుండి వారిని మహేష్ తనవంతుగా కాపాడటం జరిగింది. ఇన్నిరకాలుగా సత్తా చాటుతున్న మహేష్.. తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ లో తన సత్తా చాటాడు. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో సత్తా చాటని రీతిలో మహేష్.. ఓర్మాక్స్ సిల్ మ్యాగజైన్లో టాప్ టెన్ లో చోటు సంపాదించాడు. ఆరు నెలల వ్యవధిలో టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో గా ఒర్మాక్స్ లో చోటు దక్కించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి స్థానం ఈ మ్యాగజైన్ లో దక్కలేదు ఒక మహేష్ కి మాత్రమే దక్కింది.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N