NewsOrbit
ట్రెండింగ్

డబ్బు కోసం మగ వ్యభిచారిగా మారాడు… చివరికి?

డబ్బుకు లోకం దాసోహం అంటే ఇంతేనేమో… షార్ట్ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే తన కల కన్నీరే మిగిల్చింది.ఎవరైనా, కష్ట పడి డబ్బు సంపాదించాలనుకుంటారు. పాపం ఇతగాడు మాత్రం సుఖపడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్నాడు. ఇంకేం ఉంది ఎవరినైతే నమ్మాడో వారి చేతే అడ్డంగా బుక్ అయ్యి, అక్షరాలా 15 లక్షల రూపాయలు నమ్మిన వారితోనే మోసపోయాడు. ఆ సమయంలోనే అతనికి కొంత మంది వ్యక్తులు పరిచయం ఏర్పడింది. దాంతో మాటల్లో మాట కలుపుతూ ఆ గ్యాంగ్ సభ్యులు అతని మనసును లోబరుచుకున్నారు.

 

వ్యాపారం లేక నిరాశలో ఉన్న అతని వీక్ నెస్ పై దెబ్బకొట్టారు. ఏంటి బాస్ నువ్వు ఇంత దృడంగా, అందంగా ఉన్నావు. నువ్వు తలుచుకుంటే నీలాంటి వాళ్ల పొందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మరి, నీ పొందు కోరే అమ్మాయిలు ఉంటారు. అలాంటి నువ్వు వ్యాపారంలో లాస్ వచ్చిందని బాధ పడుతున్నావు. నువ్వు అనుకుంటే నిన్ను నువ్వే పెట్టుబడిగా పెట్టి లక్షలకు లక్షలు సంపాదించే అద్భుతమైన అవకాశం ఉందనే విషయాన్ని వాళ్ళు చెప్పే సరికి అతడు వేయ్యి కాంతుల వర్ణంతో వెలిగిపోయింది.

ఇదంతా నిజమేనా అని ఆలోచించే జ్ఞానం ఎక్కడిది. ఇక వాళ్ళు చెప్పినట్టే చెయ్యడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక చిన్న సమస్య అనడంతో, ఏంటా సమస్య అని అడిగాడు. మేల్ ఎస్కార్ట్ అనగా మగ వ్యభిచారి అలా మారాలంటే తప్పక ఫీజు కట్టాలి.. అప్పుడే ఎస్కార్ట్ సర్వీస్ లైసెన్స్ వస్తుందని వారు చెప్పడం. అతగాడు సరే అని అనడం అంత చక చకా జరిగిపోయింది.

ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. ఇక అతడికి తన మొదటిరోజే సోనాలి అనే యువతీ నుంచి కాల్ వచ్చింది. ఆమె, అతని ఏజ్, హైట్, వెయిట్, బ్యాక్ గ్రౌండ్ గురించి మొత్తం వివరాలు అడిగింది. వాటితో పాటు అతని ఫోటోస్ పంపించమని అడిగింది. డేటింగ్ సర్వీస్ లో అతనికో ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో పాటు అందుకోసం అక్షరాలా 30,000 రూపాలను రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద కట్టవలసి ఉంటుందని చెప్పింది.

ఈ ఫీ కట్టిన తర్వాత రోజుకొక్కరి నుంచి 20 వేలరూపాయలు సంపాదిస్తావని చెప్పింది. ఆ తర్వాత సోనాలి నలుగురి అమ్మాయిల ఫోటోలను వరుసగా అతని మొబైల్ నంబర్ కి పంపింది. వారిలో తనకు నచ్చిన అమ్మాయిని అతన్ని ఎంచుకోమంది. ఇక ఆత్రానికి హద్దు అంటూ ఉంటేనే కదా, వారిలో బాగా అందంగా ఉన్న రాధిక అనే ఫోటోను ఎంచుకున్న బాధితుడు ఆమెకి ఫోన్ చేశాడు. దానికి అవతలి పక్కనుంచి మాట్లాడుతున్న యువతీ నీకు ఎస్కార్ట్ సర్వీస్ లైసెన్స్ ఉందా అని అడిగింది.

దానికి సదరు వ్యక్తి లేదు అనే సమాధానం చెప్పుకొచ్చాడు. దాంతో అతగాడిని 1.15 లక్షలు కట్టి లైసెన్స్ తీసుకోమని చెప్పుకొచ్చింది. అంతే కాదు కేవలం వారం అంటే వారంలోనే అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి,అతని ఖత నుంచి శుంరు ఏడు లక్షల రూపాయలను కొట్టేసింది.దానికి షాక్ అయినా అతగాడు నాకు ఇదంతా ఏం వద్దు నా డబ్బు నాకు రిఫండ్ చేయమంటే, దానికి ముందుగా 4.7 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గాని, మీ డబ్బు మీకు వాపస్ ఇవ్వము అని చెప్పడంతో, మొత్తంమీద ఆ బాధితుడు అక్షరాలా 15లక్షలు రూపాయలు ఆ వారి చేత మోసగించబడ్డాడు.ఇక ఉన్నంత ఊడితే గాని బుద్ది రాని సదరు బాధితుడు.చేసేది ఏం లేక పోలీసులను ఆశ్రయించాడు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju