NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: సైలెంట్ గా ఉండే మానస్ కూడా దీప్తి – షన్ను ల గురించి మాట్లాడాడు .. గుండెలు పిండేశాడు !

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ ఫోర్ కంటెస్టెంట్ మానస్.. హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస ఇంటర్వ్యూ లతో చెలరేగి పోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ టైటిల్ విన్నర్ సన్నీతో కలిసి.. పేరుగాంచిన మీడియా ఛానల్స్ కి అదే రీతిలో సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. హౌస్ లో మొదటి నుండి చాలా కం అండ్ కంపోజ్డ్ గా ఉంటూ… ఎక్కడా కూడా ఎవరు రెచ్చగొట్టిన… రెచ్చి పోకుండా… అదిరిపోయే గేమ్ ఆడటం జరిగింది. ముఖ్యంగా పింకీ(Pinky)తో క్లోజ్ గా ఉంటూనే.. మరోపక్క ఆమె తనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ లని తనదైన శైలిలో హాండిల్ చేస్తూ ఆమెతో తెలివిగా వ్యవహరిస్తూ హౌస్ లో రాణించడం జరిగింది.

Real Reason Why Deepthi Sunaina Broke Up With Shanmukh Jaswanth

పింకీ చాలా లోతుగా రిలేషన్ లోకి వెళ్తున్నా గాని.. ఎక్కడికక్కడ మానస్ కట్టడి వేసుకుంటూ.. అద్భుతంగా హ్యాండిల్ చేయడం జరిగింది. తెలివిగా గేమ్ ఆడుతున్నే మరోపక్క తన ఫ్రెండ్స్ కాజల్(Kajal), సన్నీ(Sunny).. ఈ విషయంలో ఏది జరిగినా మానస్… తనదైన శైలిలో హాండిల్ చేస్తూ వచ్చేవాడు. ఈ రీతిగా తన గేమ్ ఆడుతూ సీజన్ ఫైవ్ లో టాప్ ఫోర్ స్థానాన్ని దక్కించుకున్న మానస్(Manas).. హౌస్ అనుభవాలు గురించి ఇతర కంటెస్టెంట్ ల గురించి బయట పని ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సీజన్ ఫైవ్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న జంట షణ్ముక్(Shanmukh)..సిరి(Siri) రిలేషన్ గురించి కూడా గతంలో మానస్.. వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని హౌస్ లో కూడా ఆ రకంగానే ఉండే వాళ్ళని.. చెప్పుకు రావడం జరిగింది.

Bigg Boss 5 Telugu: “సిరితో షణ్ముక్.. అలా అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా”.. మానస్ సీరియస్ కామెంట్స్..!! | News Orbit

ఇదిలా ఉంటే దీప్తి సునయన(Deepthi) షణ్ముక్ కి…జనవరి ఫస్ట్ నాడు బ్రేకప్.. చెప్పటం ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే. అయితే ఈ వార్తపై సైలెంట్ గా ఉండే మానస్.. దీప్తి షన్నులు విడిపోవడం… బాధాకరమని అన్నట్లు.. రిలేషన్ లో నమ్మకం ఉండాలని హౌస్ లో ఫ్రెండ్షిప్ మాత్రమే..సిరి… షణ్ముఖ్ మధ్య ఉందని.. 24 గంటల్లో.. గంట ఎపిసోడ్ చూసి.. ఐదు సంవత్సరాల రిలేషన్ కి బ్రేకప్ చెప్పటం.. అజ్ఞానానికి నిదర్శనం అని తన సన్నిహితుల వద్ద దీప్తి.. షణ్ముఖ బ్రేకప్ గురించి మానస్ రియాక్ట్ అయినట్లు.. సరికొత్త వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri