NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mask : మాస్క్ వేస్ట్ కాదు.. బెస్ట్ సొల్యూషన్ ఇదేనట..

Mask : కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది.. వైరస్ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం పరిపాటిగా మారింది.. దీంతో వాడి పడేసిన మాస్క్ లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి..100 మందిలో కనీసం ముగ్గురూ ప్రతిరోజు ఒక్క మాస్క్ ను వాడి పడేసే ఆ వ్యర్థాలతో రోజుకు ఒక పది ఫుట్బాల్ గ్రౌండ్ లను నింపవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.. ఈ వ్యర్ధాలతో మళ్లీ సరికొత్త సమస్య తలెత్తుతుందని ఎప్పటి నుంచో పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.. దీంతో ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు.. ఆ వ్యర్థాలకు సరికొత్త అర్థం కల్పించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేసి విజయం సాధించారు.. పూర్తి వివరాలు ఇలా..

Mask : Disposable waste masks .. Best solution is now ..
Mask Disposable waste masks Best solution is now

కరోనా వైరస్ నివారణకు మాస్కులు ధరించడం, హ్యాండ్స్ శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిన్న విషయం అందరికీ తెలిసిందే.. ఒక్క రోజులో వాడి పడేస్తున్న మాస్క్ లను ముక్కలుగా చేసి భవనాల వ్యర్థాలకు కలిపి ఒక కాంక్రీట్ ను తయారు చేశారు. ఆ సరికొత్త కాంక్రీట్ ను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించడానికి పనికి వస్తుందని గుర్తించారు. 100% మిశ్రమంలో 99 వంతు వరకు రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్ (RCA) భవన వ్యర్థానికి ఒక వంతు మాస్క్ ముక్కలను కలిపి వీరు కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మించిన రోడ్లు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Mask : Disposable waste masks .. Best solution is now ..
Mask Disposable waste masks Best solution is now

ఈ కాంక్రీట్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరీక్షలు నిర్వహించారు. రహదారి నిర్మాణం లోని మొదటి మూడు పొరలకు ఈ మిశ్రమాన్ని వాడవచ్చునని తమ పరీక్షలో స్పష్టమైందని తెలిపారు. ఒక కిలో మీటరు రహదారి నిర్మాణం లో సుమారు 30 లక్షల వ్యర్థాలను వినియోగించవచ్చు.. దీనిద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పలో కి చేరకుండా నివారించవచ్చునని మహమ్మద్ సాబేరియన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణానికి తీసుకువచ్చిన కొత్త సమస్యకు ఇది సరికొత్త పరిష్కారమని చెప్పారు. అంతేకాకుండా మహమ్మద్ సాబేరియన్ తరువాత పరిశోధన ను పిపి కిట్స్ ను రీసైకిల్ చేయడం అని వివరించారు.

author avatar
bharani jella

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!