NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో 1388 ఖాళీలు.!!

Job Notification: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ Mazagon Dak Ship Builders Limited.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1388 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

Mazagon Dak Ship Builders Limited Job Notification
Mazagon Dak Ship Builders Limited Job Notification

Read More: IBPS RRB:  నిరుద్యోగులకు శుభవార్త.. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. 10,447 ఖాళీలు

మొత్తం ఖాళీలు :1388
విభాగాల వారీగా ఖాళీలు:

1. ఎలక్ట్రీషియన్ : 204
2. యుటిలిటీ హ్యాండ్ :135
3. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ : 125
4. పైపు ఫిట్టర్ : 140
5. ఫిట్టర్ : 119
6. పెయింటర్ : 100
7. రిగ్గర్ : 88
8. ఎలక్ట్రానిక్ మెకానిక్ : 55
9. జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ : 54
10. గ్యాస్ కట్టర్ : 38
11. మెషినిస్ట్ : 28
12. యుటిలిటీ హ్యాండ్ : 14
13. జూనియర్ క్యూసి ఇన్స్పెక్టర్ : 13
14. చిప్పర్ గ్రైండర్ : 13
15.మిల్ రైట్ మెకానిక్ : 10
16. స్టోర్ కీపర్ : 10
17. జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ : 8
18. డీజే క్రేన్ ఆపరేటర్ : 5
19. ఏసీ మెకానిక్ : 5
20. కంప్రెసర్ అటెండెంట్ : 5
21. డీజిల్ కం మోటార్ 22. మెకానిక్ : 4
23. పారామెడిక్స్ : 2

అర్హతలు : సంబంధిత పోస్టులను అనుసరించి ఎనిమిదో తరగతి ,10వ తరగతి, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్ అప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : స్కిల్డ్ గ్రేడ్ 1 పోస్టులకు నెలకు రూ.17,000 – 64,360,
సెమి స్కిల్డ్ గ్రేడ్ 1 పోస్టులకు నెలకు రూ.13,200 – 49,910 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 4/7/2021

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju