NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mental Health: మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే.. ఇవి తినండి..!!

Mental Health: శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.. ఇది అక్షర సత్యం.. ఎందుకంటే శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆరోగ్యం బాగోలేకపోతే అది సంపూర్ణ ఆరోగ్యం కాదు..!! అదే విధంగా మానసిక ఆరోగ్యం బాగుంది శారీరక ఆరోగ్యం లేకపోతే వారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు కారు..!! మానసిక ఆరోగ్యం పై మనం తినే ఆహారం కూడా ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి..!! అందుకని మనం తీసుకునే ఆహారం లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు.. మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Mental Health: is important than body fitness to take this food
Mental Health is important than body fitness to take this food

Mental Health: శరీరం మనసు రెండూ ఒకటే..!!

మన మెదడు మనలోని శక్తి వంతమైన గురువు.. మనం చేయాల్సిందల్లా ఆ మెదడు ఎంత బాగా ఉపయోగించగలమో ఆలోచించడమే.. మనం మానసికంగా ఫిట్ గా లేకపోతే శారీరకంగా ఫిట్ గా లేవని అర్థం.. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఫిట్నెస్ మీద అవగాహన పెరిగింది. ఇప్పటికీ మన ఆహారం, సప్లిమెంట్స్, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ మనసును మర్చిపోతున్నాం.. మన మనస్సు, శరీరం రెండు వేరు వేరు కావు.. అవి రెండూ ఒకటే.. ఏదైతే మనస్సు పై ప్రభావం చూపుతుందో.. అది మన శరీరం పైన ప్రభావం చూపుతుంది.. అలానే శరీరంపై ప్రభావం చూపేది మనసుపై ప్రభావం చూపుతుంది..!!

Mental Health: is important than body fitness to take this food
Mental Health is important than body fitness to take this food

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం ఇవి తినండి.. ఇవి అలవాట్లు చేసుకోండి..!!

సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే పోషకాలు మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మన డైట్లో భాగం చేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు అల్పాహారం వ్యాయామం తక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడం చక్కటి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మితమైన పాల పదార్థాల వినియోగం, అధిక మాంసం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వలన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మనం తీసుకునే ఆహారం కూడా మన మెదడుపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. అందుకని మనం చక్కటి పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలాగే ఎక్కువ ఉన్న పదార్థాలను రోజులో ఎక్కువ సార్లు తీసుకో కూడదు టిఫిన్ ఎక్కువగా తీసుకుంటే అది మన శరీరంలో ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ఇది మన నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీని వలన ఒత్తిడిని పెంచి ఆందోళనకు గురి చేస్తుంది.

Mental Health: is important than body fitness to take this food
Mental Health is important than body fitness to take this food

అన్నిటికంటే ముఖ్యమైనది మన మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన ప్రతి ఆలోచన, భావోద్వేగం శరీరంలో ప్రతి క్షణం మీద ఏదో విధంగా ప్రభావం కలుగుతుంది. అందువలన శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వలన మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది.

Mental Health: is important than body fitness to take this food
Mental Health is important than body fitness to take this food

శరీరంలోని మలినాలు తో పాటు మనస్సు ఒత్తిడిని పెంచే ఆలోచనలు, భావోద్వేగాలను వదిలించుకోవటం కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన మన లో పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. మీకు వీలైతే ప్రకృతి లో కొంత సమయం గడపండి. ఉదయం పూట వచ్చే ఎండ లో కాసేపు కూర్చోండి. గడ్డి మీద, లేదా ఇసుక లో కొద్దిసేపు నడవండి. ప్రశాంతమైన సంగీతం వినండి. రోజు కొంత సమయం ధ్యానం చేయండి. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.

author avatar
bharani jella

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju