ట్రెండింగ్ న్యూస్ సినిమా

Merise Mersie: మెరిసే మెరిసే ట్రైలర్ ను విడుదల చేసిన హీరో విశ్వక్ సేన్..!!

Share

Merise Mersie: హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేత అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం మెరిసే మెరిసే.. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ కె దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్సేన్ విడుదల చేశారు..!!

Merise Mersie: Trailer Released by hero Viswaksen

    Merise Mersie: Trailer Released by hero Viswaksen

మా డాడి లాంటి వాళ్ళు  సంపాదించడానికి మాత్రమే పుడతారా..  నాలాంటి వాళ్ళు సంపాదించింది ఎంజాయ్ చేయడానికి పుడతారు.. అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. ప్రొటెక్షన్ క్యారీ చేసిన తప్పే ఏం చేయకపోయినా తప్పే క్రేజీ గర్ల్స్.. అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది. కెరీర్ గురించి ఆలోచిస్తున్నా ఒక అమ్మాయి జీవితం లోకి లవ్ అంటూ ఒక అబ్బాయి  వస్తే తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ఈ సినిమా ద్వారా తెలియజేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఏంటో అర్థం అవుతోంది.. ఈ ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై వెంకటేష్ కొత్తూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ముగించుకొని సెన్సార్ నుండి యూ/ఏ సర్టిఫికేట్ ను పొందింది. ఆగస్టు 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది..


Share

Related posts

Army Chopper Crash: తమిళనాడులో కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్..! 11 మంది మృతి..!!

somaraju sharma

Kartika Deepam: వంటలక్క చేసిన పనికి డాక్టర్ బాబు షాక్ … అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Ram

ఒంటరైన ఆ కంఠ బానిసలు..! బాలూకి “న్యూస్ ఆర్బిట్” అశ్రునివాళి..!

Srinivas Manem