NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mint: పుదీనా తో ఇలా చేయండి..!! మీ సమస్యలన్నింటికీ చెక్..!!

Mint: ఔషధాల సంజీవని గా పుదీనా ను పిలుస్తారు.. ఇందులో కొవ్వు పదార్థాలు, కెలోరీలు తక్కువగా ఉంటాయి.. విటమిన్ ఏ, బి, సి, డి ఇందులో పుష్కలంగా ఉన్నాయి.. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, పొటాషియం, మాంగనీస్ ఉండడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడం లో సహాయపడుతుంది. ప్రతిరోజు దీనిని తినడం ద్వారా మెదడు పనితీరు పెరగటంతో పాటు జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది.. పుదీనా తో ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Mint: excellent results for all health problems
Mint excellent results for all health problems

బరువు: బరువు తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరచడం వలన సహజ సిద్ధంగా బరువు తగ్గుతారని పలు ఆరోగ్య పరిశోధనలలో తేలింది.

తలనొప్పి :
పుదీనాలో ఉండే మెంథాల్ తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పి బాధిస్తున్నప్పుడు నుదిటిపై పుదీనారసం తో మసాజ్ చేస్తే చక్కటి ఫలితం పొందవచ్చు.

మొటిమలు : పుదీనా నూనె ను మొటిమల పైన అప్లై చేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి.

స్ట్రెస్:
పుదీనా సువాసన వల్ల ఒత్తిడి దూరమవుతుందని ఇటీవల నిర్వహించిన కొన్ని పరిశోధనలలో రుజువైంది. అరోమా థెరపీ లో కూడా దీనిని వాడతారు. మెదడులో కర్టిసాల్ స్థాయిని నియంత్రించి విశ్రాంతిని ఇవ్వడంలో సహకరిస్తుంది..

దంత సమస్యలు: పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది ప్రతిరోజు నమలడం ద్వారా దంత సమస్యల నుండి బయటపడవచ్చు. పిప్పి పన్ను నొప్పి తో బాధపడేవారు పిప్పర్మెంట్ నూనె లో లవంగ నూనె కలిపిన మిశ్రమంలో ముంచి పళ్లపై పెడితే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా :
పుదీనాని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమాకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N