NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Pan Card: మీ పాన్ కార్డ్ పోయిందా.. పాన్ నెంబర్ కూడా గుర్తులేదా.. ఈ-పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండిలా..

Pan Card: ఆర్థిక లావాదేవీలన్నింటికి పాన్ కార్డ్ తప్పనిసరి.. 50,000 లకు నగదు జమ, డ్రా చేయాలన్న పాన్ కార్డ్ కావాల్సిందే.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ కార్డ్ ఉండాలి.. అయితే పొరపాటున మీ పాన్ కార్డ్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా..!? లేదంటే.. మీ పాన్ కార్డ్ పోగోతుకున్నారా..!? అయితే ఈ స్టెప్స్ ఫాలో అయ్యి వెంటనే ఈ – పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి..!!

Miss the Pan Card: download E-Pan immediately follow this steps
Miss the Pan Card download E Pan immediately follow this steps

Read More: Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా.. సింపుల్ గా తెలుసుకోండిలా..

* ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే నీ ఆధార్ కార్డు కు ఖచ్చితంగా పాన్ కార్డు లింక్ చేస్తేనే ఈ – పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేయగలరు.

* ముందుగా అధికారిక వెబ్సైట్ incometax.gov.in లో లాగిన్ అవ్వాలి.

*తరువాత Our Services పై క్లిక్ చేయాలి.

* ఇప్పుడు Instant E Pan ఆప్షన్ పై క్లిక్ చేసి New E Pan ఆప్షన్ ను ఎంచుకోవాలి.

* మీరు పోగొట్టుకున్న పాన్ కార్డ్ నెంబర్ మీకు గుర్తు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ ను నమోదు చేయండి.

* ఇప్పుడు తెలియజేసిన నిబంధనలు, షరతులను పూర్తిగా పరిశీలించిన తర్వాత యాక్సెప్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

*మీ ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చినా ఓటిపి ఎంటర్ చేయాలి.

*పైన తెలిపిన వివరాలను పూర్తిగా చెక్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడి ని ఎంటర్ చేసి, Confirm ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* మీరు తెలిపిన ఈ మెయిల్ ఐడి కి ఈ -పాన్ కార్డ్ పిడిఎఫ్ వస్తుంది.. దీనిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే ప్రింట్ తీసుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju