ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Moduga: ఇలా 7రోజులు చేస్తే మధుమేహం, మొలలు కు చెక్..!!  

Share

Moduga: ఇప్పుడంటే ప్రతి చిన్నదానికి మందులు చేసుకుంటున్నాం ఒకప్పుడు మాత్రం ఇంట్లో పెరటిలోని మొక్కలతో వైద్యం చేసుకునేవారు.. ప్రకృతిలో సహజ సిద్ధంగా నవ్వించే కొన్ని మొక్కలు ఔషధ గుణాలను గుర్తుంచుకొని ఏ వ్యాధికి ఏది ఉపయోగపడుతుందో వాటిని ఉపయోగించేవారు.. రసాయన మందులు నివారించలేని ఎన్నో వ్యాధులు చెట్ల లో ఉన్న ఔషధ గుణాలు శాశ్వత పరిష్కారాలు గా నిలుస్తున్నాయి.. అటువంటి ఔషధ గుణాలని ఇచ్చే అద్భుతమైన చెట్టు మోదుగ చెట్టు..!! ఈ చెట్టు బెరడు, ఆకు లలో అనేక వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయి..!! మోదుగ చెట్టు ఎటువంటి వ్యాధులను శాశ్వతంగా నయం చేస్తుందో తెలుసుకుందాం..!!

Moduga: Tree To Check the Diabetes and Files
Moduga: Tree To Check the Diabetes and Files

మోదుగ చెట్టు అద్భుత ఔషధ గుణాలు..!!

మోదుగ ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాల వలన మూత్ర సమస్యలు, ఫైల్స్ , ఇన్ఫెక్షన్స్ చర్మ సమస్యలు నివారించడానికి అద్భుతంగా పని చేస్తాయి. మోదుగ కషాయాలు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉబ్బసానికి ఈ చుట్టు జిగురును ఎండబెట్టి పొడి చేసి రోజుకు రెండు గ్రాములు తీసుకోవడం వలన ఉబ్బసం తగ్గుతుంది. మోదుగ ఆకులను తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని పుక్కిల్లించడం ద్వారా నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ గోరువెచ్చగా ఉన్న కషాయం నోటి లో వేసుకునే  ప్రేష్నర్ గా ఉపయోగించుకోవచ్చు. నోటి పూత లను తగ్గిస్తుంది. తేలు కుట్టిన వారు మోదుగ గింజలనుు తీసుకుని  జిల్లేడు పాల లో అరగదీసి నొప్పి ఉన్న చోట రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది..

Moduga: Tree To Check the Diabetes and Files
Moduga: Tree To Check the Diabetes and Files

మోదుగతో మధుమేహం, మొలలకు శాశ్వత పరిష్కారం..!!

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. ఈ సమస్యకు మోదుగ ఆకులు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి.. మోదుగ ఆకులు ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి.. మూత్రం లో షుగర్ సమస్య ఉన్నవాళ్లకు మోదుగ ఆకుల పొడి చక్కని పరిష్కారం. ఇప్పట్లో అందరూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య మొలలు. దీనినే పైల్స్ అని కూడా అంటారు. దీనికి మోదుగ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. మోదుగ చెట్టు, కాడలను మెత్తగా నూరి మొలలు మీద వేసి కట్టు కట్టాలి ఇలా చేస్తూ ఉంటే మొలలు ఊడిపోతాయి.. ఇలా వారం రోజుల పాటు చేయడం వలన ఈ సమస్యకు కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది అటువంటివారికి మోదుగ విత్తనాల పొడిని తేనెలో కలిపి ఇవ్వడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఏదైనా హోమంలో మోదుగ చెట్టు బెరడును వేసి అనేక అవుతాయి మోదుగ చెట్టు ఔషధంగా తీసుకోవడం వల్ల ప్లీహా, శ్లేష్మ రోగాలు, మూల వ్యాధులు నయమవుతాయి.


Share

Related posts

Today Horoscope జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

Cooking oil రోజుకి ఏ వయస్సు వారు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా?

Kumar

Telangana Legislative Council: శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి మరో సారి ఏకగ్రీవం..బాధ్యతలు స్వీకరణ

somaraju sharma