ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో మోహన్ బాబు ? ఓరి నాయనో హౌస్ లో ఇక అరాచకమే !

Share

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి కంటెస్టెంట్ ల విషయంలో.. షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీజన్ ఫైవ్ లో .. చాలావరకు సోషల్ మీడియా సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకోవటంతో… షో చూస్తున్న ఆడియన్స్ కి… వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి కావటంతో… కంటెస్టెంట్ ల విషయంలో నెగిటివిటీ బాగా బయటి నుండి వచ్చింది. ఇక ఇదే సమయంలో షో లో కూడా పెద్దగా పస లేకపోవడంతో.. పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు కూడా ఇవ్వని పరిస్థితి ఉండటంతో సీజన్ ఫైవ్ అంతగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేదని బయట టాక్. దీంతో నెక్స్ట్ సీజన్ కి ఎక్కువ టైం తీసుకోకుండానే .. రెండు నెలల గ్యాప్ లోనే ఓటిటి బిగ్ బాస్ ఫస్ట్ టైం తెలుగు లో స్టార్ట్ చేస్తున్నారు.

Watch Unstoppable Web Series Online in HD Quality - Aha24 గంటలు హౌస్ లో జరిగేది కళ్ళకి కట్టినట్లు.. ప్రతి సన్నివేశం చూపించడానికి బిగ్ బాస్ హౌస్ సెట్ రూపురేఖలు మొత్తం మార్చేశారు. ఈ నేపథ్యంలో హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ బయట చూస్తున్న ఆడియన్స్ కి తెలిసినా వాళ్లే ఉండాలని షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ని సీనియర్ యాక్టర్ ల కోటా కింద హౌస్ లోకి పంపించాలని.. డిస్నీ హాట్ స్టార్ ఓటిటి నిర్వాహకులు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోలు..ఓటిటి ప్లాట్ ఫామ్ లో… రాణిస్తున్నారు. నందమూరి బాలయ్య బాబు “ఆహా” డిజిటల్ ఓటిటీలో “అన్ స్టాపబుల్” తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

Happy Birthday Mohan Babu: 5 films that made him the 'Dialogue King' | Entertainment News,The Indian Expressఓటిటీలో ఈ షోకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారిలో ఉన్న పర్సనల్ కోణాన్ని అదే రీతిలో.. బయట వాళ్ళ పై వచ్చే పుకార్లకు సంబంధించి ప్రశ్నలు వేస్తూ… క్లారిటీ వచ్చే సమాధానం రాబడుతూ.. మరోపక్క ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ డోస్ లో… వారి నుండి రా పడుతూ బాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటువంటి తరుణంలో సీనియర్ యాక్టర్ మోహన్ బాబు కూడా.. ఎంటర్టైన్మెంట్ పరంగా ఓటిటీలో రాణించడానికి… బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు.. రెమ్యూనరేషన్ చాలా హై లెవెల్ లో … మోహన్ బాబు కి అందించటానికి షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే మోహన్ బాబు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే రచ్చ రచ్చ జరుగుతుంది అరాచకమే అంటూ.. బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Share

Related posts

Weight Loss: ఒక గ్లాస్ తాగితే బానపొట్ట కరిగి సన్నగా స్లిమ్ అవుతారు..!

bharani jella

Covid 19: థర్డ్ వేవ్ లో రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ సరిపోదు? మూడు డోసులతోనే రక్షణ..?

arun kanna

Bigg boss Lasya : బిగ్ బాస్ లో లాస్య అందంగా తయారవ్వడానికి అసలు రహస్యం ఇదేనా?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar