NewsOrbit
ట్రెండింగ్

Mohan Babu Nagababu: మెగా బ్రదర్ నాగబాబు కి.. మోహన్ బాబు అభిమానులు ఝలక్..!!

Mohan Babu Nagababu: మంచు మోహన్ బాబు కార్యాలయంలో పనిచేసే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తనని కులం పేరుతో.. మోహన్ బాబు తక్కువగా చేస్తూ దూషించారని.. నాగ శ్రీను చేసిన వ్యాఖ్యలతో.. మోహన్ బాబు ఫ్యామిలీకి వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా క్షమాపణలు తెలియజేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.  మోహన్ బాబు తనని ఆఫీస్ లో అందరిముందు మోకాళ్లపై నిలబెట్టారు. అనేక చిత్రహింసలకు గురి చేశారు. కులం పేరుతో దారుణంగా దూషించారు అని అంటూ నాగశ్రీను ఆరోపణలు చేయడం .. ఇప్పుడు చినికి చినికి  గాలివానలా మారిపోయింది. ఇక ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు.. నాగ శ్రీను 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించటం సంచలనంగా మారింది.

Manchu Vishnu ఆఫీసులో చోరీ: కులం పేరుతో Manchu Family అమ్మ‌నా బూతులు: హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను | maa president manchu vishnu office theft case new turn accused naga srinu alleges manchu family ...

ఇదిలా ఉంటే తాజాగా బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య ఈ వివాదంపై స్పందించారు. కులం పేరుతో దూషించడని ఖండించారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మోహన్ బాబు అభిమానులు మొత్తం వివాదానికి సంబంధించి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత దూషణలు… కులానికి ఆపాదిస్తే సహించేది లేదన్నారు. మా అభిమాన నటుడు మోహన్ బాబు… కులాలను చూసే వ్యక్తి కాదని అందరినీ అక్కున చేర్చుకునే.. మనస్తత్వం ఉన్న మనిషి అని అన్నారు. వ్యక్తిగత దూషణలను కులానికి ఆపాదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Naga Srinu: Nagababu financial assistance to hair dresser Naga Srinu .. Snow Company reaction » Jsnewstimes

అంతమాత్రమే కాకుండా నాగబాబు తీరును కూడా తప్పు పట్టారు. మా అభిమాన నటుడిపై ఇష్టానుసారం అయిన ఆరోపణలు చేసిన వ్యక్తికి.. సాయం చేయడంలో ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య అదేవిధంగా నాగబాబు ఇష్టానుసారంగా మోహన్ బాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను వివాదం .. విషయంలో బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య రంగంలోకి దిగడంతో.. మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri