NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Monal Gajjar: రాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోనాల్..!!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మోనాల్ బయటకొచ్చాక మంచి క్రేజ్ దక్కించుకుంది. అంతకుముందు 2012వ సంవత్సరంలో Monal Gajjar అల్లరినరేష్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన గాని పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఈ గుజరాతీ ముద్దుగుమ్మ అడుగు పెట్టడం జరిగిందో ఒక్కసారిగా తలరాత మారిపోయింది.

Monal made controversial remarks on Lord Rama .. !!
Monal made controversial remarks on Lord Rama

హౌస్ లో సీజన్ ఫోర్ లో గ్లామర్ చూపించడంలో సీజన్ కి హాట్ కంటెస్టెంట్ గా నిలిచిన మోనాల్.. సరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్లే ముందు ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. హౌస్ లో ఉన్నంత కాలం అఖిల్ కి ఎంతో క్లోజ్ గా ఉండటం మాత్రమే కాక మొదటిలో అభిజిత్, అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో .. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. అంతే కాకుండా మొదటి లో ప్రతి చిన్నదానికి ఏడవటంతో పాటు అలిగి ఉండటంతో కొద్దిగా బోర్ అనిపించినా గాని.. ఆట చివరిలో వచ్చేసరికి మోనాల్ హౌస్ లో భారీ స్థాయిలో ఓట్లు రాబట్టింది.

 

అటువంటి మోనాల్ ప్రస్తుతం బయట ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ మరోపక్క టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తుంది. ఇదిలాఉంటే ఇటీవల రాముడు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే మీకు ఎలాంటి మొగుడు కావాలి అని యాంకర్ ప్రశ్నించిన తరుణంలో.. శ్రీ కృష్ణుడు లాంటి మొగుడు వస్తే బాగుంటుందని తెలిపింది. దానికి యాంకర్ సాధారణంగా అమ్మాయిలు రాముడు లాంటి మొగుడు వస్తే బాగుంటుందని అంటారు మీరు ఏంటి శ్రీకృష్ణుడు అని చెబుతున్నారు అని అనగా. దానికి మోనాల్ ప్రతిస్పందిస్తూ.. రాముడంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అంతేకాకుండా ఎవరో చెప్పిన మాట విని భార్యను అనుమానించాడు.. ఒకవేళ ఆయన తనకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

 

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju