Most Eligible Bachelor : జిందగీ సాంగ్ లో అఖిల్ – పూజా హెగ్డే రొమాన్స్ అదుర్స్..!!

Share

Most Eligible Bachelor : అఖిల్ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.. తాజా ఈ చిత్రం నుండి మరో అందమైన పాట “జిందగీ ఇవాళ” అనే పాట లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్..

Most Eligible Bachelor : Zindagi song out now
Most Eligible Bachelor : Zindagi song out now

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. దీంతో ఈ చిత్రం పై మంచి క్రియేట్ అయింది.. ఈ సినిమా జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది..

 


Share

Related posts

PRABHAAS SALAAR : ప్రభాస్ చుట్టూ నలభై మంది పోలీసులు – సినిమా సీన్ కాదు నిజంగా జరిగిన సీన్ ! 

arun kanna

ఐపీఎల్ 2020 : దిల్లో ని చిత్తు చేసిన ముంబై…! టేబుల్ లో టాప్ స్పాట్ కైవసం

arun kanna

మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Comrade CHE