NewsOrbit
ట్రెండింగ్

Shanmukh: నా ఇన్స్పిరేషన్ ఆయనే షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!

Shanmukh: యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ షోలో పాల్గొన్న షణ్ముక్ ఊహించని రీతిలో… ప్రజెంట్ పాపులారిటీ సంపాదించారు. గతంలో క్రేజ్ ఉన్నాగానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక… మరింత అభిమానులను సంపాదించాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే షణ్ముఖ్ మద్దతుదారులు అతని.. పేరు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మారుమ్రోగేలా అనేకసార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా భారీ ఎత్తున షణ్ముక్ కి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తనకే ఆశ్చర్యం వేసింది అని అంతలా తనని సపోర్ట్ చేసిన వారి గురించి షణ్ముక్ చెప్పాడు.

Shanmukh father comments on his son break up with Deepthi Sunaina

తాజాగా యాంకర్ శివ యూట్యూబ్ ఛానల్ “మన మీడియా” కి షణ్ముఖ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ అనుభవాలు గురించి… దీప్తి సునయన తో బ్రేకప్ గురించి అనేక విషయాలు బయట పెట్టాడు. ఇక ఇదే సమయంలో తన ఫ్యామిలీ గురించి కూడా షణ్ముక్ కొత్త విషయాలు తెలియ జేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయం లో భయంకరమైన నెగిటివిటీ బయట తనపై వస్తున్న టైములో తన అన్న సంపత్ అండగా నిలబడ్డాడు అని.. తెలియజేశాడు.

Shanmukh Jaswanth Biography, Web Series, Family, and More - CelPox-Blog

అదే విధంగా తన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ నుండి వచ్చిందని.. తన తాత బస్ కండక్టర్ గా పని చేశాడని అదేవిధంగా దీపావళి సామాన్లు కూడా తయారు చేసేవారని తెలిపారు. తనకు ఆదర్శం తన ఫాదర్ అని షణ్ముక్ గర్వంగా చెప్పుకొచ్చాడు. మా నాన్నగారు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశారు. నేను ఆయనను ఆదర్శంగా తీసుకుని నా సొంతంగా యాక్టింగ్ పరంగా… రాణిస్తున్నాను. మిడిల్ క్లాస్ నుండి వచ్చినా కానీ ఎంతో కష్టపడి మంచి లైఫ్ మా తల్లిదండ్రులు.. మాకిచ్చారు. మా నాన్న సంతోషంగా వ్యాపార స్టార్ట్ చేయడం చూసి నేను సొంతంగా.. నాకంటూ సపరేట్ ప్లాట్ఫామ్ ఉండాలని.. క్రియేట్ చేసుకుని యాక్టింగ్ లో రాణిస్తున్నాను అని యాంకర్ శివ ఇంటర్వ్యూ లో షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. బిజినెస్ కూడా ఇష్తమే అని షణ్ముఖ్ మనసులో మాట బాటపెట్టాడు. 

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju