NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

అలాంటి కళను బయటకు తీసిన ఇస్మార్ట్ భామ!

టాలీవుడ్ లో తన అందం అభినయంతో నటిస్తూ అందరి మనసులను కట్టిపడేస్తున్న నభా నటేష్ ఒక మోడల్ గా, నటిగా కన్నడ, తెలుగు సినిమాలలో నటిస్తుంది. అయితే 2019 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో లో రామ్ కి జోడి కట్టి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన”సోలో బ్రతుకే సో బెటర్” , ‘అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాలలో నటిస్తుంది.

సోషల్ మీడియా ను ఫ్లాట్ ఫామ్ చేసుకుని ప్రతి ఒక్కరూ తమకు ఉన్న కళలను సోషల్ మీడియా వేదికగా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే నభా నటేష్ కూడా తనలో ఉన్న చిత్రకళను అందరి ముందు ప్రదర్శించింది. తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రాలలో అలరించే పాపులర్ రోల్ బ్యాట్ మెన్ చిత్రాన్ని ఎంతో అందంగా వేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

నేను చేసిన ఈ పని.. నేనేంటో తెలియజేస్తుందని బ్రూస్ వానే, బ్యాట్ మెన్,యాన్ ఓడ్ టు బ్యాట్ మ‌న్ పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్ వేయడానికి తనకి దాదాపుగా 6 నుంచి 7 సెష‌న్లు పాటు పట్టిందని, ఈ పెయింటింగ్ పూర్తి చేయడంతో చాలా హ్యాపీగా అనిపించింది అని తెలియజేశారు. ఒకవేళ మీరు కూడా బ్యాట్స్ మెన్ అభిమానులైతే నేను గీసిన ఈ పెయింటింగ్ ఎంతో ఇష్టపడతారు అంటూ తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు చూసిన ఫాలోవర్స్ నేను కూడా బ్యాట్స్మెన్ అభిమానిని అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా బ్యాట్ మెన్ బొమ్మ అదుర్స్ అంటూ సరదాగా కామెడీ చేశారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju