Nag Ashwin: సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్న నాగ్ అశ్విన్.. ఎందుకంటే..

Share

Nag Ashwin: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.. అలాగే బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా చాలామంది ఈ మహమ్మారికి బలవుతున్నారు.. గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండటంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి అడుగేస్తున్ననాయి.. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఎవరికివారు స్వీయ లాక్ డౌన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.. తాజాగా మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..

Nag Ashwin: self lock down herself
Nag Ashwin: self lock down herself

ప్రభుత్వం లాక్ డౌన్ పెడుతుందో లేదో కానీ.. నేను మాత్రం వచ్చే రెండు వారాలు స్వీయ లాక్ డౌన్ పెట్టుకున్నాను.. లాక్ డౌన్ అవసరం అంటారా.. బయట పరిస్థితులు, గత నెల నుండి ఆసుపత్రులు చూస్తే అర్థమవుతుంది. ఎంత మంది ఎంతలా కష్టపడుతున్నారో, ఇకనైనా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకొని వైద్యులకు విశ్రాంతి ఇద్దాం అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ దర్శకుడు త్వరలో ప్రభాస్ తో సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.


Share

Related posts

Jasmine మల్లెలతో ఎప్పుడైనా ఇలా చేశారా??

Kumar

జగన్ తిక్కకు లెక్కలేదు: జేసీ

Siva Prasad

‘అవి ‘కూడా దక్కకపోతే చంద్రబాబుకు డిప్రెషన్ గ్యారెంటీ!

Yandamuri