NewsOrbit
ట్రెండింగ్ సినిమా

అతను కనీసం రోజుకి రెండు మూడు పెగ్గులు వేస్తాడు..! ఆ ఆర్టిస్ట్ పై నాగబాబు సంచలన కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య తన యూట్యూబ్ ఛానల్ లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు. డబ్బు ప్రాముఖ్యత… అది సంపాదించాల్సిన ఆవశ్యకత.. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత గురించి నాగబాబు అందరికీ సలహాలు సూచనలు ఇస్తున్నాడు. తన జీవితంలో అనుభవించిన సంఘటనల ఆధారంగా డబ్బు విలువ…. సంపాదించాల్సిన అవసరం ఇంకా ఎవరికి డబ్బులు సంపాదించే అర్హత ఉందో ఇలా చాలా విషయాలను చెప్పుకొస్తున్నాడు.

 

తాజాగా డబ్బు సంపాదనకు అర్హత లేని వారి గురించి నాగబాబు వివరించారు. కొందరు వ్యక్తులకు డబ్బు సంపాదించే అర్హత లేదని చెబుతూ సోమరిపోతులుగా ఉన్న వారికి, క్రమశిక్షణ లేని వారికి, ప్రణాళిక లేని వారికి, నిజాయితీ లేని వారికి డబ్బు సంపాదించే అర్హత లేదని నాగబాబు చెప్పడం గమనార్హం. ఉద్యోగం చేసుకుంటూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కష్టపడితే చాలు అని అనుకునేవాడికి డబ్బులు సంపాదించే అర్హత లేదని అన్నాడు నాగబాబు.

అలాంటి వారు ఎప్పటికీ కోటీశ్వరులు కాలేరు అని వారికి దాచి పెట్టుకునేందుకు కనీసం డబ్బులు కూడా మిగలవు అని ఆయన అన్నారు. ఇక దురలవాట్లు ఉండే వారికి కూడా డబ్బులు సంపాదించే అర్హత లేదన్నారు. టీవీ ఆర్టిస్ట్ ఒకరి గురించి ఉదాహరణగా చెబుతూ సదరు ఆర్టిస్టు రోజుకు రెండు మూడు పెగ్గులు వేసి పడుకుంటాడు అని నాగబాబు తెలిపాడు. ఎందుకు అని అడిగితే అంతకంటే జీవితంలో చేసేది ఏముంది అని రోజుకి రెండు మూడు పెగ్గులు వేసి పడుకుంటే హాయిగా ఉంటుంది అని అన్నాడట. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడట. ఇక ఆ ఆర్టిస్టు పైకి రాకుండా అలాగే ఉండిపోయాడు నాగబాబు చెప్పాడు. అయితే ఆ సదరు ఆర్టిస్టు ఎవరు అనే విషయం చెప్పలేదు కానీ అతని ఉదాహరణ మాత్రం జనాలకు బాగా ఎక్కింది.

author avatar
arun kanna

Related posts

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri