NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR : ఎన్టీఆర్ పై నాగబాబు చేసిన కామెంట్ కి అవాక్కయిన నందమూరి ఫ్యాన్స్..!!

NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానుల పరంగా మొదటి నుండి నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే  తరహాలో వాతావరణం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో చిరంజీవి సినిమా రిలీజవుతుందంటే దానికి పోటీగా బాలయ్య బాబు సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండేది. దీంతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన పోటీ వాతావరణం నెల కొనేది. ఆ సమయంలో నందమూరి అభిమానులు మరియు మెగాభిమానులు నువ్వానేనా అన్నట్టుగా ఎవరికి వారు తమ అభిమాన హీరోల కోసం బ్యానర్లు, కటౌట్లు కట్టేవాళ్ళు.

Nagababu sensational comments on ntr
Nagababu sensational comments on ntr

అయితే తర్వాత పరిస్థితులు రానురాను సద్దుమణుగయి. రెండు కుటుంబాలకు చెందిన హీరోల దగ్గరవుతూ ఉండటంతో ..ఫ్యాన్స్ మధ్య మంచి వాతావరణం ప్రస్తుతం ఉంది. పైగా ఎన్టీఆర్తో రామ్ చరణ్ నటిస్తూ ఉండటం మరోపక్క ఎన్టీఆర్ కూడా మెగా హీరోలకు దగ్గరవుతూ ఉండటం తో ..రెండు కుటుంబాల అభిమానులు ప్రస్తుతం ఒకరిని మరొకరు ప్రోత్సహించు కునే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన సమయములో ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన కామెంట్ నందమూరి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.

 

మేటర్ లోకి వెళ్తే “అరవింద సామెత వీర రాఘవ” సినిమాలో ఎన్టీఆర్ నాగబాబు తండ్రి కొడుకులు గా నటించిన సంగతి తెలిసిందే. వీర రాఘవ రెడ్డి పాత్రలో ఎన్టీఆర్, నారపరెడ్డి పాత్రలో నాగబాబు నటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వీర రాఘవ రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా దానికి నాగబాబు సమాధానమిస్తూ “న్యూ జనరేషన్ టార్చ్ బేరర్” అంటూ సింపుల్ గా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో..నందమూరి ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు అంట. తమ కుటుంబానికి చెందిన హీరో కాకపోయినా గానీ ఎన్టీఆర్ పై..నాగబాబు ఆ విధంగా స్పందించటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు సోషల్ మీడియాలో టాక్.  

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N