NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

NagaChaitanya- Rashi khanna: నాగచైతన్య – రాశిఖన్నా ల రొమాంటిక్ ఫోటో వైరల్..!!

NagaChaitanya- Rashi khanna: వెండి తెరపై కొన్ని జంటలకు యమా క్రేజ్ ఉంటుంది.. అందుకే ఆ జోడి లనే రిపీట్ చేస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు..  అక్కినేని నాగ చైతన్య ఈ విషయంలో అదే జరిగింది.. ముచ్చటగా మూడోసారి రాశిఖన్నా తో థాంక్యూ సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా నాగచైతన్య – రాశిఖన్నా ల రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

NagaChaitanya- Rashi khanna: romantic photo Viral on social media
NagaChaitanya Rashi khanna romantic photo Viral on social media

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్- హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థాంక్యు.. ఈ సినిమా ఇటీవల ఇటలీలో షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్ లో నాగచైతన్య రాశీఖన్నా ల మీద కీలకమైన ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో భాగంగా తీసిన ఒక ఫోటో నాగ చైతన్య, రాశి ఇద్దరూ రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.. ఈ ఫోటో చూశాక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని అభిమానులు అంటున్నారు.. నాగచైతన్యతో రాశిఖన్నా వెంకీ మామ సినిమాలో జోడి కట్టారు. మనం సినిమాలో చైతు ప్రియురాలి పాత్రలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి థాంక్యూ లో జతకట్టారు..

author avatar
bharani jella

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu