NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 6 ప్రమోషనల్ ప్రోమో షూటింగ్‌లో నాగార్జున..!!

సెప్టెంబర్ రెండవ వారం నుండి బిగ్ బాస్ 6 ప్రారంభం కానుంది. వంద రోజులకు పైగా జరిగా ఈషో లో ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. గత రెండు సీజన్లు చూస్తే.. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు.. రావడం జరిగింది. వీళ్ళతోపాటు టీవీ యాంకర్లు మరియు న్యూస్ యాంకర్లు వచ్చారు. అంతేకాదు సీనియర్ యాక్టర్లు కూడా రావడం జరిగింది. అయితే ఈసారి బిగ్ బాస్ 6 షోలో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తీసుకురావడానికి షో మేకర్స్ డిసైడ్ అయ్యారు అంట. ఇదిలా ఉంటే యధావిధిగా ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు.

Nagarjuna in Bigg Boss 6 promotional promo shooting..!!

దీంతో ఇప్పుడు బిగ్ బాస్ 6 కి సంబంధించి ప్రోమో షూటింగ్ లో నాగార్జున జాయిన్ కావడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో తాజాగా షూటింగ్ జరిగింది. బిగ్ బాస్ 6 ప్రోమో వెరైటీ కాన్సెప్ట్ తో షూట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జరగబోయే సీజన్ 6లో వచ్చే కంటెంట్లను.. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినట్లు.. వాళ్లకి సంబంధించిన.. వ్యక్తిగత మరియు బలం, బలహీనతలు… గురించి చెప్పేలా షో నిర్వాహకులు వీడియోలు చేస్తున్నట్లు టాక్.

Nagarjuna in Bigg Boss 6 promotional promo shooting..!!

ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. ఆ తర్వాత రెండో సీజన్ నాని చేశారు. ఇక మూడో సీజన్ నుండి ఏకతాటిగా నాగార్జున చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఓటీటి బిగ్ బాస్ షోకి కూడా నాగార్జున హోస్టింగ్ చేయడం జరిగింది. దాదాపు 100 రోజులకు పైగా జరిగే ఈ షో కోసం ఈసారి బిగ్ బాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. తెలిసిన ముఖాలు రాబోతున్నట్లు వార్త రావటంతో.. కంటెస్టెంట్లు ఎవరు వస్తారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Related posts

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju