NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారా..!? సైంటిస్టులు ఏమంటున్నారు..!!

Nail Polish: ఒకప్పుడు పెళ్ళి కో పార్టీకో ఫంక్షన్ కో వెళ్తున్నప్పుడు నెయిల్ పాలిష్ వేసుకునే వారు..!! ఇప్పుడు నేల వచ్చాయి ప్రతిరోజు వారు వేసుకున్న డ్రెస్ కలర్ కి అనుగుణంగా నెయిల్ పాలిష్ లేదా నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు..!! నెయిల్ పాలిష్ వేసుకుంటే చేతి వేళ్ళు అందంగా కనిపిస్తాయి..!! అలా అని నెయిల్పాలిష్ ఎక్కువగా వేసుకుంటే ఆరోగ్యానికి హానికరమా..!? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి..!? నెయిల్ పాలిష్ ఎప్పుడు వేసుకుంటే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..!!

Nail Polish: Colour Effect on Weight gaining
Nail Polish Colour Effect on Weight gaining

Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారా..!! అసలు కథ ఎంటి..!?

తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల బరువు పెరుగుతారని డ్యూక్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనాలలో నిరూపితమైంది.. వర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గోళ్ల రంగు లో ట్రై పాలి ఫినాయిల్ అనే ఆమ్లాన్ని ఉపయోగించడం వలన ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.. ప్లాస్టిక్ పదార్ధాలు, ఫర్నిచర్ త్వరగా మంటలు అంటుకోకుండా ఉండటానికి ఈ రసాయనాన్ని వాడతారు. అయితే ఇది హార్మోన్లపై ప్రభావం చూపుతుందని సైంటిస్టులు తెలిపారు. పరిశోధకులు పశువుల మీద చేసిన పరీక్షల్లో సంతానోత్పత్తికి సంబందించిన సమస్యలు ఏర్పడ్డాయి. ఇవే పరిశోధనలు మనుషులపై నిర్వహించగా బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు.

Nail Polish: Colour Effect on Weight gaining
Nail Polish Colour Effect on Weight gaining

పరిశోధకులు ఈ అధ్యయనానికి మార్కెట్లో దొరుకుతున్న సుమారు మూడు వేల రకాల నెయిల్ పాలిష్ సేకరించి వాటిని పరీక్షించగా.. అందులో 49 శాతం వాటిలో లో ట్రై ఫినాయిల్ ఉంది. గోళ్ల రంగు వేసుకున్న 10 నుంచి 14 గంటల తర్వాత వారి శరీరంలోని టీ పీ హెచ్ పీ సుమారు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోర్లు పెట్టుకొని వాటిని మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకునే వారిలో బరువు పెరగలేదు.. తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని దాని వల్ల శరీరంలో మార్పులు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా వేసుకోవాలి అని, ఇది శరీరం లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. అవసరం అంకుంటేనే నెయిల్ పాలిష్ వేసుకోండి.. అది ఏవైనా ప్రమాదమే.. ఎక్కువ సార్లు గోర్ల   రంగులు వేసుకోవడం, మెయిల్ రిమూవర్ తో   వాటిని తుడపి వేసి దానిపై నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి . పైగా అవి శరీరం లోకి వెళితే లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.. ఒక వేళ నెయిల్ పాలిష్ వేసుకోవాలి అనుకుంటే మార్కెట్లో లభించే కృత్రిమ గోర్లు  పెట్టుకొని వాటిపై మీకు నచ్చిన విధంగా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju