Breaking News: అభిమానులకు లెటర్ రాసిన బాలయ్య బాబు..!!

Share

Breaking News: నందమూరి బాలయ్య పుట్టిన రోజు ఈనెల 10వ తారీఖు కావడంతో నందమూరి అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు అభిమానులకు లెటర్ రాశారు. ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తూ ఉండటంతో.. అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ.. సోషల్ మీడియాలో లెటర్ రాశారు. ఆ లెటర్ ఈ విధంగా ఉంది. 

Nandamuri Balakrishna's real estate remark draws flak- Cinema express

 

నా ప్రాణ సమానులైన అభిమానులకు ..

ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..

నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి

సర్వదా విధేయుడ్ని ..

కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..

నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం

.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..

మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు

మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు

మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..

దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..

ఈ విపత్కాలంలో అసువులు బాసిన

నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..

మీ నందమూరి బాలకృష్ణ ..

 


Share

Related posts

బొమ్మ అదిరింది.. రఘు మాస్టర్, ప్రణవి హడావుడి మామూలుగా లేదుగా?

Varun G

బిగ్ బాస్ 4 : దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడం వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా ??

sekhar

ఇలియానా ఇలాంటి సమయంలో ప్రయోగమా… అవకాశాలు లేవుకదా ..?

GRK