Nani – Nirupam: సినీ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశం తడుతుందో ఎవరికీ తెలియదు.. వచ్చిన నా ఏ చిన్న అవకాశం వదులుకున్న జీవితాంతం బాధపడాల్సిందే.. డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ ఇప్పుడు అదే పని చేస్తున్నారు.. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటారా..!!
ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో అష్టా చమ్మా అనే సినిమాలో హీరో పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నపుడు కూడా వెళ్లాల్సి ఉందంట. అయితే అసలు నాని ఆ సినిమాకి హీరోగా అనుకోలేదట దర్శకుడు. కానీ, ఏం జరిగిందో ఏమో తెలియదు.. కానీ ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాల్సిన నాని ని హీరోగా ఫైనల్ చేశారట మేకర్స్.. కట్ చేస్తే నాని ఇప్పుడు 8 కోట్ల పారితోషికం తీసుకుని స్టార్ హీరో అయిపోవడం.. నిరుపమ్ మాత్రం సీరియల్ స్టార్ హీరో గా మిగిలిపోవడం జరిగింది. అందుకే పెద్దలు అంటారు కాలం కూడా కలిసి రావాలని.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నిరుపమ్ తెలియజేశారు.