Job Notification: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్..!!

Share

Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ National Thermal Mineral Corporation.. జార్ఖండ్లోని టాకీసుడ్ నార్త్ కోల్ మైన్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

National Mineral Development Corporation Job Notification:
National Mineral Development Corporation Job Notification:

Read More: IAF – AFCAT: నిరుద్యోగులకు శుభవార్త.. వైమానిక దళంలో భారీగా ఖాళీలు.. మిస్ అవ్వకండి..

మొత్తం ఖాళీలు : 84

విభాగాల వారీగా ఖాళీలు:

 

1. మైన్ సిర్థార్ : 38

2. మైన్ ఓవర్ మెన్ : 25

3. మైనింగ్ ఇంజనీర్ : 12

4. మెకానికల్ ఓవర్ మెన్ : 4

5. ఎలక్ట్రికల్ ఓవర్ మెన్ : 4

6. కొల్లియరి ఇంజనీర్ : 2

7. లెయిజనింగ్ ఆఫీసర్ : 2

8. సర్వేయర్ : 2

 

అర్హతలు: పోస్టులను అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లమో, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వాలిడ్ సిర్థార్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : ప్రశ్నపత్రాన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని స్కిల్ టెస్ట్ కి ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 22/6/2021

వెబ్ సైట్ : www.nmdc.co.in


Share

Related posts

ఐస్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా??

Kumar

ఇది కదా మెగాస్టార్ నుంచి అందరు కావాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేది ..?

GRK

బీజేపీతో కలిసే ఆలోచన లేదు అంటున్న వైసీపీ లీడర్…!!

sekhar