NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Blood Pressure: సాధారణ అధిక రక్తపోటుకు చెక్ పెట్టండిలా..!!

Blood Pressure: రక్త పోటు ఒకసారి వచ్చిందంటే తగ్గదు.. అయితే మన జీవిత విధానంలో మార్పులు తో కంట్రోల్ చేయవచ్చంటున్నారు.. వాటితో పాటు ఆరోగ్య నిపుణులు రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఈ జాగ్రత్తలు పాటించాలంటున్నారు..!!

Naturally Blood Pressure: Reduce tips
Naturally Blood Pressure Reduce tips

రక్తపోటును తగ్గించాలంటే మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరి.. వాటిలో ముఖ్యంగా ఉప్పు ను తీసుకోవడం తగ్గించాలి . రోజుకి 5 గ్రాములకు మించి ఎక్కువ తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు, బయట దొరికే చిరుతిళ్లు, తినుబండారాలు సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో అధికంగా ఉప్పు ను వినియోగిస్తారు. నూనె ను మితంగా వంటలు ఉపయోగించాలి ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, పచ్చళ్ళు తినకూడదు. అలాగే మాంసాహారాన్ని కూడా మితంగా తీసుకోవాలి. మద్యపానం ధూమపానం వంటి అలవాట్లు ఉంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.

Naturally Blood Pressure: Reduce tips
Naturally Blood Pressure Reduce tips

బీపీ ఉన్నవారు పీచు పదార్ధాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బీపీ తగ్గుతుంది. బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర, అరటి, నట్స్, పాలకూర , మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్, గింజలు వీరి డైట్ లో భాగంగా చేసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి అశ్రద్ధ వహిస్తే గుండెపోటు వచ్చి ప్రాణానికే ప్రమాదం కావచ్చు అందువలన ముందుగానే మనం తీసుకునే ఆహారంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అవసరం. వీటిని పాటిస్తే సాధారణ , అధిక రక్తపోటు కచ్చితంగా కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju