NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 హాస్ట్ గా నవీన్ పోలిశెట్టి .. జాతీరత్నాలు రేంజ్ లో కామెడీ ఉండబోతోంది !

Bigg Boss 6 Telugu: ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి లో బిగ్ బాస్ ఈ ఏడాది ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగులో ఐదు సీజన్ లు మొత్తం కూడా టీవీ లోనే ప్రసారమయ్యాయి. కానీ సీజన్ సిక్స్ చాలా డిఫరెంట్ గా… హౌస్ లో జరిగే 24 గంటలు తతంగం మొత్తం చూపించటానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా తక్కువ కాకుండా మొదటి నుండి కంటెస్టెంట్ ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

Shutdown Stories: Naveen Polishetty hopes to make the world laugh in its  most troubled time

ఇక ఇదే తరుణంలో ఓటిటి కి సంబంధించి హోస్ట్ గా నాగార్జున తో పాటు చాలా మంది పేర్లు వినబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాతిరత్నాలు ఫేమ్.. నవీన్ పోలిశెట్టి ఓటిటి బిగ్ బాస్ లోకి హోస్టింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పోలిశెట్టి యాంకర్ గా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈ వేడుకకు వచ్చిన పెద్ద పెద్ద స్టార్లను బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను అద్భుతంగా డీల్ చేయడం జరిగింది.

radhe shyam: Prabhas starrer Radhe Shyam trailer wins hearts | Kannada  Movie News - Times of India

మరోపక్క తన పంచ్ డైలాగులతో కూడా… “రాదేశ్యం” ప్రీ రిలీజ్ వేడుకకు హైలెట్ గా నిలిచాడు. వేడుక మొత్తానికి నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చర్చనీయాంశంగా మారింది. హీరో ప్రభాస్ అయితే నవీన్ పోలిశెట్టి డైలాగులకు… పడిపడి నవ్వాడు. ప్రభాస్ తో పని చేసే ప్రతి డైరెక్టర్ తో… తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ పండించాడు. ఈ నేపథ్యంలో ఇంతగా.. ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తూ మరోపక్క యాంకరింగ్.. చేస్తూ ఉండటంతో నవీన్ పోలిశెట్టి కి బిగ్ బాస్ సిక్స్ యాంకరింగ్ ఇవ్వడానికి.. షో నిర్వాహకులు డిసైడ్ అయినట్టు లేటెస్ట్ టాక్ బయట వినబడుతోంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju