NewsOrbit
ట్రెండింగ్

Nayanthara wedding: నయనతార – విగ్నేష్ పెళ్లి వేడుకకు వెళ్తున్న ప్రముఖుల లిస్ట్..!!

Nayanthara wedding: నయనతార విగ్నేష్ వివాహం ఈరోజు ఉదయం 8:30 గంటల నుండి స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమకు ఈరోజు ముహూర్తం కుదిరింది. జూన్ 9 వ తారీకు అనగా నేడు ఏడేళ్ల సజీవ జీవనానికి తెరదించుతూ ఒకటి అవుతున్నారు. హీరోయిన్ నయనతార సౌత్ ఇండస్ట్రీ లోనే టాప్ హీరోయిన్ కావటంతో.. వివాహ వేడుక చాలా ఘనంగా ఇరు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు.

Nayantara - Vignesh Wedding Celebrity List

దీంతో ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు చాలా మంది ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హాజరయ్యారు. అట్లీ దర్శకత్వం లో షారుక్ చేస్తున్న “జవాన్” సినిమాలో నయనతార హీరోయిన్. ఇంకా రజినీకాంత్, విజయ్ సేతుపతి, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్ వంటి ప్రముఖులు కోలీవుడ్ నుండి హాజరవుతున్నారు. మరి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు వెళ్తారు అన్న ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వివాహ వేడుక మహాబలిపురం లో ఓ రిసార్ట్ లో జరుగుతోంది.

మహాబలిపురం ప్రదేశం అనేక ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉండటంతో.. నయనతార, విగ్నేష్.. అతిథులకు అనుకూలంగా ఉంటుందని.. ఆలోచన చేసుకుని వేడుక ఇక్కడ జరిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో పెళ్లి వేడుకలకు సంబంధించి ఎటువంటి ఫోటో వీడియోలు బయటకు వెళ్ళకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందట. నయనతార పెళ్లి కావడంతో అభిమానులు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి రియాక్ట్ అవుతూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. నయనతార వ్యక్తిగత జీవితంలో చాలామందితో ప్రేమలో పడింది. చివరాకరికి.. డైరెక్టర్ విగ్నేష్ తో గత ఏడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉంటూ ఎట్టకేలకు ఈ రోజు పెళ్లి జీవితంలో అడుగుపెడుతోంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju