NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dandruff: చుండ్రు, తలలో పేలు పోవడానికి వేపాకుతో ఇలా చేసి చూడండి..,!!

Dandruff: వేప చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఆయుర్వేద వైద్యం పలు ఔషధాలను తయారీలో దీనిని ఆకులు, బెరడు, కాండం ఉపయోగిస్తారు. ఇది క్రిమికీటకాలను నాశనం చేస్తుంది.. చుండ్రు సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందినీ వేధిస్తుంది.. చుండ్రు సమస్య ఉంటే జుట్టు ఊడిపోతుంది. పైగా ముఖంపై మొటిమలు వస్తాయి. చుండ్రు, పేలు సమస్యకు వేప ఆకులతో ఇలా చేయండి చాలు..!!

Neem leaves to check Dandruff: problems
Neem leaves to check Dandruff problems

గుప్పెడు వేప ఆకులను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటితో తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది . దీనిలో ఉండే చేదు గుణం పేలును చంపేస్తుంది. వేప చెట్టుకు యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. వీటి కొమ్మలను విరిచి బ్రష్ చేసుకుంటే పంటి సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. చిగుళ్ల సమస్యలకు చెక్ పెడుతుంది. వేప నూనెను చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఉపయోగిస్తారు. వేప నూనెను రాసుకుంటే గజ్జి, తామర నివారణ కు చెక్ పెడుతుంది. వేపాకుల పండ్లు, బెరడుతో జ్వరం, గొంతు నొప్పి, చెవి నొప్పి, నోటి పూతలు, మధుమేహం సమస్యలకు చెక్ పెడుతుంది. వేపాకు నూనె ను కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేస్తుంది. వేపాకులను మెత్తగా నూరి దానిలో పెరుగు, మెంతి పిండి కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. పేలు ఉంటే పోతాయి.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju