NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Music: ఒత్తిడిగా ఉన్నప్పుడు సంగీతం వింటున్నారా..!? అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

Music: మనకున్న అలవాట్లలో సంగీతం వినడం కూడా ఒకటి.. మనకు ఉన్న ఏ వ్యాపకం అయిన మన మనసుకు స్వాంతన కలిగిస్తుంది.. అయితే సంగీతం వింటే ఒత్తిడి, చికాకు, మూడ్ ఆఫ్, టెన్షన్ ను తగ్గిస్తుందా..!? మ్యూజిక్ వింటే మెదడు షార్ప్ గా పని చేస్తుందా..!? మ్యూజిక్ థెరపీ తో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!?

సంగీతం వింటే ఎంతటి చికాకు, ఒత్తిడి ఉన్నా వెంటనే ఉపశమనం లభిస్తుంది. మన మనసుకు నచ్చిన పాట వింటే మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. స్ట్రోక్స్, అల్జీమర్స్, మెదడుకు జరిగిన గాయాల చికిత్సలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం న్యూరోలాజికల్ మ్యూజిక్ థెరపీ అనే చికిత్సా విధానాన్ని ముందుకు తీసుకు వస్తున్నారు. ఫిజియోథెరపీ లాగానే మ్యూజిక్ థెరపీ కూడా పనిచేస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Neurology Music: Therapy Helps for
Neurology Music Therapy Helps for

నిపుణుల పరిశోధనలో తేలిన విషయాలను ప్రకారం మనిషి మెదడు పై సంగీతం చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన మెదడులోని మాటలు, కదలిక, జ్ఞాపక శక్తి, భావోద్వేగాలు నియంత్రించే శక్తి సంగీతం కి ఉంటుంది. మెదడు దానంతట అదే రిపేర్ చేసుకోవడానికి సంగీతం సహాయపడుతుంది. మెదడు పై సంగీతం చూపించే శక్తివంతమైన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రోక్స్, పార్కిన్సన్స్, మెదడు గాయాల చికిత్సకు న్యూరో లాజిక్ మ్యూజిక్ థెరపీని పరిశోధకులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju