పాకిస్థాన్ దేశంలో అర్బాబ్ అనే వ్రెస్ట్‌లర్ సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించాడు. పాకిస్థాన్ దేశంలో మాద్రాన్ జిల్లాలో నివసిస్తున్న ఇతగాడు రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ క్రింద కొన్ని అట్ల గుడ్లు తో పాటు మూడు కిలోల మాంసం 5 లీటర్ల పాలు తాగే ఇస్తాడంట. సగటు మనిషి నెలరోజుల్లో తినాల్సినవి అర్బాబ్ ఒక పుటలో లాగించేస్తాడట.
ఇదిలా ఉంటే అర్బాబ్ పరువు పోయేలా అతని పై సంచలన వ్యాఖ్యలు చేసాడు అదే దేశానికి చెందిన వ్రెస్ట్‌లర్ ఉస్మాన్ బుల్లెట్. కాకమ్మ కబుర్లు చెబుతూ మోసకారి మార్గంలో మీడియాలో పాపులారిటీ సంపాదించడం అర్బాబ్ పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఒక్కసారి దమ్ముంటే తనతో బరిలో దిగి తలపడాలి అని చాలెంజ్ కూడా వేసాను అర్బాబ్ నుండి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చాడు. కానీ అతడు మాత్రం ఇండియాకు చెందిన గ్రేట్ కాళీతో తలపడతానని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు అంటూ విమర్శించాడు. ఇదిలా ఉంటే అర్బాబ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు వింతవింత కామెంట్లు పెడుతున్నారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…