NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ 5 సీజన్ కోసం కొత్త టెక్నిక్ తో కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న నిర్వాహకులు..!!

Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించే షో లలో ఒక షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లలో పూర్తి చేసుకోవటం త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం కానుంది. వాస్తవానికి మహమ్మారి కరోనా వైరస్ రాకపోయి ఉంటే ఈ పాటికి షో స్టార్ట్ అయ్యి ఉండేది. కాని దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు భయంకరంగా కేసులు రావడంతో వైరస్ విస్తరణ ఊహించని విధంగా ఉండటం తో బిగ్ బాస్ కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేయటంలో  వాయిదా వేస్తూ వచ్చారు షో నిర్వాహకులు.

Bigg Boss 5 Telugu: Contestants, Host, Launch Date & Where To Watch | PressboltNews

అయితే ఇటీవల కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ లను సరికొత్త టెక్నిక్ తో సెలెక్ట్ చేయటానికి పూనుకున్నారు. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం ఎక్కడా కూడా జనాలు గుమిగూడి ఉండే పరిస్థితి లేకపోవడంతో .. చాలా ప్రభుత్వాలు కార్యక్రమాలను జూమ్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభించడానికి  హౌస్ లో పాల్గొనే పోటీదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారిని ఆడిషన్స్ కోసం జూమ్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారట.

Read More: Big Boss: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగతి..!!

ఇప్పటికే కొంత మందిని చేసినట్లు మరికొంత మందిని చేసి జూలై నెలాఖరున లేకపోతే ఆగష్టు ప్రారంభంలో షో స్టార్ట్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట. అంతేకాకుండా ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో త్వరలో మాటీవీలో మరికొన్ని రోజుల్లో ప్రసారం కానుందట. ఇప్పటికే ఈ ప్రోమో కి సంబంధించిన షూటింగ్ లలో పాల్గొనటానికి నాగార్జున అంతా రెడీ అయినట్టు సమాచారం. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జున ఐదవ సీజన్ కి కూడా కంటిన్యూ అవుతున్నారట. మొదటి బిగ్బాస్ షో తెలుగు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహించారు. రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని రాణించారు. ఆ తర్వాత సీజన్ ల నుండి నాగార్జున కంటిన్యూ అవుతూ వస్తున్నారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju