Niharika Konidela : నిహారిక కొణిదెల హోలీ సెలబ్రేషన్స్ లో ఘనంగా జరుపుకుంది.. గత సంవత్సరం డిసెంబర్ లో చైతన్య ను వివాహం చేసుకున్న నిహారిక.. ఈసారి తన భర్త, ఫ్రెండ్స్ తో కలిపి హోలీ సెలబ్రేషన్స్ తో చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.. నెట్టింట ఈ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మీరు ఒకసారి చూసేయండి..
నిహారిక నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్ల నాల్ పాతు సోలరెన్’.. ఈ సినిమా లో విజయ్ సేతుపతి కథానాయకుడు.. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ రావూరి వెంకట స్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
And these are the people that add colour to MY life..
HOLI ‘21????❤️? pic.twitter.com/zxJAQbqmH0— Niharika Konidela (@IamNiharikaK) March 30, 2021
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!