NewsOrbit
ట్రెండింగ్

నిన్ను పాడుచేసిన వాళ్ళతో పాటు నిద్ర ఎందుకు పోయావ్? ఇప్పుడు కేస్ ఎందుకు వేశావ్ ? ఆ అమ్మాయిని దుమ్ము దులిపేసిన జడ్జి !

సాధారణంగా మన దేశంలో నిర్భయ కేసు ఎంత బలమైనదో తెలిసిందే. ఈ కేసు ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా మహిళను లేదా బాలికను బలవంతం చేస్తే అతను ఖచ్చితంగా జైలు పాలు కావడమో లేదా ఉరికంభం ఎక్కడమో జరుగుతుంది. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం ఈ ట్రెండ్ కు స్వస్తి చెప్పింది. ఇక్కడ బాధితురాలి వాదనతో పాటు ఎవరైతే ఆమెను బలవంతం చేశారు అని చెప్పబడుతున్నారో…. వారి తరఫున కూడా ఆలోచించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

 

Karnataka HC allows physical filing of new cases for 3 days ...

కర్ణాటక హైకోర్టు జడ్జి కృష్ణ దీక్షిత్…. రాకేష్ అనే ఒక ముద్దాయికి కనీవినీ ఎరుగని రీతిలో నిర్భయ కేసు కింద అతని పై ఉన్నా…. యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడం విశేషం. లక్ష రూపాయల పూచీ కత్తుతో మరియు ఇద్దరు షూరిటీలతో అతనికి బెయిలు జారీ చేశారు. అయితే సాధారణంగా నిర్భయ కేసుకు సంబంధించి ముద్దాయికి బెయిల్ వంటివి లభించవు కానీ ఇక్కడ బాధితురాలు చెప్పిన కథలో జడ్జి లోపాలను గుర్తించడమే కాకుండా ఆమెను ఎదురు ప్రశ్నలు కూడా వేశారు.

విషయం ఏమిటంటే సదరు బాధితురాలు రాత్రి పదకొండు గంటలకి ఎవరైతే తనను బలవంతం చేశారు అని చెప్తుందో… అతని ఆఫీసుకి వెళ్ళింది. అలాగే అతనితో కలిసి మద్యం కూడా సేవించింది. ఇకపోతే తను బలవంతానికి కి గురి అయిన తర్వాత వెంటనే బయటికి రాలేదు… గగ్గోలు పెట్టే లేదు సరికదా అక్కడే పడుకొని నిద్రపోయి తెల్లవారుజామున లేచి ఇంటికి వెళ్ళింది. 

ఇక ఇవన్నీ కాకుండా ఆమె అంత రాత్రి వేళ అతని ఆఫీస్ కి ఎందుకు వెళ్ళిందో సరైన సమాధానం చెప్పలేదు. అదీ కాకుండా ఆమె పై బలవంతం జరిగిన వెంటనే పోలీసులు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇకపోతే వారు మద్యం సేవించమని అడిగినప్పుడు తను కాదనకుండా తీసుకుంది. వీటన్నింటినీ పరిగణించిన జడ్జి ఆమె వాదన బలంగా లేదని గ్రహించి… ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్ణయం దేశ న్యాయవ్యవస్థ లోనే ఒక సంచలనంగా మారింది.

author avatar
arun kanna

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju