Ola Electric Scooter: స్కూటర్ తో ఎటువంటి సమస్య లేదు.. ప్రమాదంపై ఓలా యాజమాన్యం క్లారిటీ..!!

Share

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. క్వాలిటీ అదేవిధంగా డెలివరీ విషయంలో గత ఏడాది డిసెంబర్ నుండి… మరింతగా ఫిర్యాదులు ఓలా కంపెనీపై వస్తూ ఉన్నాయి. కాగా మార్చి 26వ తారీఖు నాడు తన కొడుకు ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ తోలుతూ సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదానికి గురైనట్లు బల్వంట్ సింగ్ అనే ఆయన సోషల్ మీడియా ద్వారా ఓలా కంపెనీ దృష్టికి తీసుకొచ్చారు. స్పీడ్ బ్రేకర్ వద్ద ఎక్సలేటర్ తగ్గించే క్రమంలో ఒక్కసారిగా ఏర్ బోర్న్ కావటంతో స్కిడ్ అయిందని… ఎడమ చేతికి కుట్లు పడ్డాయని,  కుడి చేతికి అయితే 16…కుట్లు పెద్ద కట్టు పడిందని ఓలా కంపెనీని ట్యాగ్ చేస్తూ గతంలో పెట్టడం జరిగింది. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై తాజాగా ఓలా ఖండించడం జరిగింది. “స్కూటర్‌తో ఎటువంటి సమస్యలు లేవని” క్లెయిమ్ చేస్తూ “పూర్తిగా విచారణ చేయడం జరిగిందని తెలిపింది. దయచేసి సురక్షితంగా ప్రయాణించమని మేము మీకు సలహా ఇస్తున్నాము.” అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో గాయపడిన కుమారుడు త్వరగా కోలుకోవాలని… స్కూటర్ మొత్తం పరిశీలించిన టీం… స్కూటర్ కారణంగా ప్రమాదం జరగలేదని… దయచేసి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అని బల్వంట్ సింగ్ కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ  సూచించింది. ఇదిలా ఉంటే గత కొద్ది నెలలుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి వచ్చిన ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ… ఎలక్ట్రిక్ ప్రమాద సంఘటన లపై విచారణ మరియు పరిష్కార చర్యలను చేపట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో వచ్చిన నివేదికల ఆధారంగా మేము డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. అయితే ఎక్కువగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

26 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 hours ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago