NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NPC: నెలకు రూ.500లు పెట్టుబడి పెడితే..! చివరి దశలో లక్షల ఆదాయం..! ఈ మంచి స్కీమ్ గురించి వివరాలు ఇవే..!!

NPC: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తరువాత పెద్ద మొత్తంలో గ్రాడ్యుటీ రావడంతో నెల నెలా పెన్షన్ వస్తుంది. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇతర వర్గాలు కూడా రిటైర్ అయిన తరువాత అంటే 40 సంవత్సరాల దాటిన తరువాత ప్రశాంతంగా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పిఎస్) ఎంపిక చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రభుత్వ పథకం. నెలవారీ రూ.500ల చొప్పున సంవత్సరానికి రూ.6వేలు పొదుపు చేసుకోవచ్చు. 18 నుండి 70 సంవత్సరాల మద్య వయసు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథంలో చేరవచ్చు.

NPC: Retirement plan
NPC Retirement plan

దేశంలో జీతం, స్వయం ఉపాధి నిపుణులు, ఫ్రీలాన్సర్లకు అందుబాటులో ఉన్న ఆదర్శవంతమైన పెన్షన్, రిటైర్ మెంట్ పథకాలలో ఎన్‌పిఎస్ పథకం ఒకటి. ఎన్‌పిఎస్ కింద ఖాతా తెరవడం చాలా సులభం.

ప్రయోజనాలు

రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వారు ఎంచుకున్న ఎన్ పీ ఎస్ ఖాతా రకాన్ని బట్టి 9 నుండి 12 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఆదాయపన్ను మినహాయింపు కూడా ఈ స్కీమ్ కు ఉంది. ఎన్ పి ఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు లక్షల రూపాయల వరకూ ఆదాయపన్ను మినహాయింపు పొందవచ్చు. జాతీయ పెన్షన్ విధానం ప్రకారం ఖాతాదారుడు 60 సంవత్సరాల వయస్సు తర్వాత 60 శాతం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 60 సంవత్సరాలు కంటే ముందు నగదు కావాలంటే 25 శాతం ఉపసంహరించుకోవచ్చు. అయితే  ఈ స్కీమ్ కింద మొదటి మూడు సంవత్సరాల నిరంతరం పెట్టుబడి పెట్టాలి.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk