NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

#NS22: నాగశౌర్య 22వ చిత్ర షూటింగ్ పోస్టర్ వైరల్..!!

#NS22: Naga shourya 22 movie shooting start

#NS22: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వరుడు కావలెను, లక్ష్య సినిమాలలో నటిస్తున్నారు.. యంగ్ హీరో నాగశౌర్య, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. నాగశౌర్య 22వ చిత్రం రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.. తాజాగా #NS22 సినిమా షూటింగ్ ఈరోజు నుంచి హైదరాబాద్ లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు..!! అలాగే షూటింగ్ లోని ఒక ఫన్నీ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

#NS22: Naga shourya 22 movie shooting start
NS22 Naga shourya 22 movie shooting start

తాజాగా విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ పోస్టర్ లో నాగశౌర్య , ఆయన తల్లి ఉష మూల్పూరి, హీరోయిన్ సేటియా, దర్శకుడు ఉన్నారు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉష మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి దీనిని సమర్పించారు.. ఈ చిత్రంలో నాగ శౌర్య జంటగా షేర్లి సెటియా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి.. మూడు సినిమాలు హిట్ అయ్యి హ్యాట్రిక్ ను అందుకుంటాడేమో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju