NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

NTR 30 movie: ఎన్టీఆర్ 30వ సినిమాలో ఈ బ్యూటీ ఫిక్స్..!!

NTR 30 movie: రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.. ఈ సినిమా తరువాత.. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నట్లు సైన్ చేసిందట..

NTR 30 movie: Kiara adwani confirmed
NTR 30 movie Kiara adwani confirmed

కియారా అద్వానీ కి నార్త్ లో కూడా భారీ ఆఫర్లు క్యూ కట్టేసాయి.. ఈ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ ను అడుగుతోందంట కియారా.. ఏకంగా ఐదు కోట్ల రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తోందట. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్ 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభించనున్నారు.

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu