NTR: సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్..!!

Share

NTR: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలందరూ దాదాపు సోషల్ మీడియా ఉపయోగిస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎవరికి వారు తమ పై బయట వచ్చే అపోహలు మరియు అనేక విషయాలకు సంబంధించి వ్యక్తిగతంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా క్లారిటీ ఇస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలంతా చాలా వరకు ఎవరికి వారికి సోషల్ మీడియాలో ఎకౌంటు ఉండటం మాత్రమే కాక వాటికి ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

Jr. NTR: Won't play my grandfather on screen - Pinkvilla - News

ఇటువంటి తరుణంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో సరికొత్త రికార్డు సృష్టించారు. మేటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును అందుకోవడం జరిగింది. అతి తక్కువ టైమ్ లోనే ఎన్టీఆర్ ఈ ఘనతను సాధించారు.  పైగా ట్విటర్ అకౌంట్ లో అతి తక్కువ  పోస్టులు పెట్టినా గాని ఈ రీతిగా ఫాలోవర్స్ రావటం సెన్సేషనల్ గా మారింది.

Read More: NTR: ఎన్టీఆర్ గురించి రాజమౌళి తండ్రి సంచలన కామెంట్స్..!!

ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోలిస్తే  ఎన్టీఆర్ అంతగా సోషల్ మీడియా ని ఎంకరేజ్ చెయ్యరు పెద్దగా కూడా అందుబాటులోకి ఉండరు. అయినా గాని ఎన్టీఆర్ ఫాలోవర్స్ రోజురోజుకీ పెరగటం ఆయన క్రేజ్ కి నిదర్శనం. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి RRR చేస్తున్నారు దీని తర్వాత కొరటాల తో..  ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో  వరుస బ్లాక్ బస్టర్ డైరెక్టర్లతో పని చేస్తూ ఉన్నారు.


Share

Related posts

జీతం కోసం కాదు..! జీవితాల కోసం పనిచేస్తాం..!

bharani jella

PR GO 2 Dispute : జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి లేఖ..! వైసీపీలో కొత్త వాదనలు..!!

somaraju sharma

Hanuman: హనుమాన్ జన్మస్థలంపై రగులుతున్న వివాదం!టీటీడీ కి కర్నాటక హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ అల్టిమేటం!!

Yandamuri