NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job update: ఎన్ పీసీఐఎల్ నోటిఫికేషన్..!!

Job update: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Nuclear Power Corporation Of India Limited.. ఉత్తరప్రదేశ్ లోని నారోరా అటామిక్ పవర్ స్టేషన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా..

Nuclear Power Corporation Of India Limited Job update:
Nuclear Power Corporation Of India Limited Job update

Read More: Job Notification: ఇండియన్ కోస్ట్ గార్డు లో ఖాళీలు దరఖాస్తు.. చేసుకోండిలా..

మొత్తం ఖాళీలు : 50
ట్రేడ్స్ వారీగా ఖాళీలు :

1. ఫిట్టర్ : 20
2. ఎలక్ట్రీషియన్ : 13
3. ఎలక్ట్రానిక్స్ : 12
4. మెషినిస్ట్ : 5
అర్హతలు : సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టులను అనుసరించి శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు : 7/7/2021 నాటికి 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ , శారీరక ప్రమాణాలు ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Manager HRM, Narora Atomic Power Station, plant site, Narora Bulandshar – 203 389 uttar Pradesh.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21/7/2021.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :7/7/2021.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!